Advertisement
సన్ విల్ షైన్
ఇన్ ది ఆఫ్టేర్మత్
ఫ్రీడమ్ లైస్
ఇన్సైడ్ మై హార్ట్
Advertisement
వెన్ యు సి అల్ ది మేజిక్
రైసింగ్ అప్ బ్రేక్ ఇట్ డౌన్
ఫీల్ ది లవ్
అల్ ఇస్ వన్
లెట్ ఇట్ గో లెట్ ఇట్ గో
కాస్ అల్ ఐ నీద
అల్ ఐ ఫీల్ ఇస్ లవ్
రాలు రాగ పూల మాల
పాడుతుండగా
ఈ వేళా సంధ్య సన్న జాజి
పాట పాడగా
మాట్లాడే మౌన రాగం
ఆటలాడగా ఈ వేటు చూపు
చూసే కళ్ళు వేచి ఉండగా
వెన్ యు సి అల్ ది మేజిక్
రైసింగ్ అప్ బ్రేక్ ఇట్ డౌన్
ఫీల్ ది లవ్
అల్ ఇస్ వన్
లెట్ ఇట్ గో లెట్ ఇట్ గో
కాస్ అల్ ఐ నీడ్
అల్ ఐ ఫీల్ ఇస్ లవ్
సన్ విల్ షైన్
ఇన్ ది ఆఫ్టేర్మత్
ఫ్రీడమ్ లైస్
ఇన్సైడ్ మై హార్ట్
రాలు రాగ పూల మాల
పాడుతుండగా
ఈ వేళా సంధ్య సన్న జాజి
పాట పాడగా
మాట్లాడే మౌన రాగం
ఆటలాడగా
ఈ వేటు చూపు చూసే కళ్ళు
వేచి ఉండగా
రాలు రాగ పూల మాల
పాడుతుండగా
ఈ వేళా సంధ్య
సన్న జాజి
పాట పాడగా