2025

పప్పీ షేమే

🎬 Andhra King Taluka
Advertisement
వీడు మొహం ఏంట్రా మా డిపోయింది మావ నువ్వు అందుకోరా
Advertisement

పోతదన్నావ్ ఇప్పుడేంటన్నా ఏ హిట్ కొట్టాం సొండ్ ఏదన్నా లేదన్నా
తొందరేంటి అరే ఉండన్నా బెట్టు కట్టి జరుపోతుంటే ఊరుకుంటానా
ఈ బక్కోడి చెండె తియ్యనా ఆ బండొడి గుండె గియ్యనా మీదకేక్కేసి తొక్కేసి కుమ్మనా నువ్వు ఉండన్నా
ఈ అన్నకి బొట్టే పెట్టారా ఆ అన్నకి దండే వెయ్యరా ఏ ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా మర్యాదలే చేయాండ్ర
అయ్యయ్యయ్యో పోయే విడి ఫేసే మాడిపోయే అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే అయ్యయ్యయ్యో పోయే విడి సీటే చిరిగిపోయే అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే
రేయ్ రేయ్ రేయ్ మనిషి అన్నాక భయం భక్తి బలం బలుపు ఉండాలి అలాగే ఏది ఎప్పుడు ఎలా ఎంత ఉండాలో కూడా తెలిసుండాలి తెలుసుకుంటే బాగుపడతావ్ లేకపోతే పైకి పోతావ్
దండమెత్తి పాలు పొయ్యన్నా టెంకాయే తీసి కొట్టన్నా కొట్టన్నా హారతిచ్చి కాళ్ళు మొక్కన్నా ఫోటో దించుత ఫోజు ఇవ్వన్నా హు నవ్వన్నా
ఏ బిత్తర చూపులు ఏంటన్నా అక్కడున్నది ఆంధ్ర కింగ్ అన్న ఎహే మీలాగే సప్పగా ఉందన్నా పసలేదన్న
ఏ ఫుల్లుగా సౌండే పెట్టారా రయ్ రాయంటూ రచ్చే లేపరా ఆ హంగు బొంగు పోయేదాకా ఎడా పేడ దరువేయ్ రా
అయ్యయ్యయ్యో పోయే విడి ఫేసే మాడిపోయే అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే అయ్యయ్యయ్యో పోయే విడి సీటే చిరిగిపోయే అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే
అగ్గున్నా తగ్గున్నా వద్దన్నా నీకన్నా తక్కువ కాదన్నా నువ్వెంత అనుకుంటే నికరంగా నీకంటే ఎక్కువే ఉందన్నా
అగ్గున్నా తగ్గున్నా వద్దన్నా నీకన్నా తక్కువ కాదన్నా నువ్వెంత అనుకుంటే నికరంగా నీకంటే ఎక్కువే ఉందన్నా
అయ్యయ్యయ్యో పోయే అరె అయ్యో అయ్యో పోయే అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే అయ్యయ్యయ్యో పోయే అరె అయ్యో అయ్యో పోయే అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే