2002

పుల్లని పుల్లట్టు

Pullani Pullattu

🎬 Bobby
Advertisement
పుల్లని పుల్లట్టు పంటికంట గానే జివ చచ్చిన జన్మకే జీవమొచ్చెరా
Advertisement

ఇది అట్టంటే
పుల్లని పుల్లట్టు పంటికంట గానే జివ చచ్చిన జన్మకే జీవమొచ్చెరా వేసేటి అట్లమీద యావ పుట్టగానే AC లో తిండి మీద ఎగటు పుట్టెరా

ఫైవ్ స్టార్ మీద బెట్టు మన అట్టే బెస్ట్ మీ అందరి మీద ఒట్టు మినపట్టే టేస్ట్ ఫైవ్ స్టార్ మీద బెట్టు మన అట్టే బెస్ట్ మీ అందరి మీద ఒట్టు మినపట్టే టేస్ట్
పుల్లని పుల్లట్టు పంటికంట గానే జివ చచ్చిన జన్మకే జీవమొచ్చెరా వేసేటి అట్లమీద యావ పుట్టగానే AC లో తిండి మీద ఎగటు పుట్టెరా
రాతిరోలులోన పిండి రవ్వలోన కలిపి రేకు పెనం మీదన రవ్వంత నూనె దులిపి కట్లే పొయ్యి మీద దాన్ని అట్లకాడతో కాల్చి పొడి కారం పైనచల్లి పొగసూరకుండ తీసి
కాలుతున్న అట్టుముక్క నాలుక మీదెట్టుకుంటే కాలుతున్న అట్టుముక్క నాలుక మీదెట్టుకుంటే నాషాలానికెక్కి మంచి హుషారు పుట్టిస్తదిరా పుల్లట్టు అబ్బబ్బబ్బ
పుల్లని పుల్లట్టు పంటికంట గానే జివ చచ్చిన జన్మకే జీవమొచ్చెరా వేసేటి అట్లమీద యావ పుట్టగానే AC లో తిండి మీద ఎగటు పుట్టెరా
కట్లెట్ లు పిజ్జా లు దీని ముందు దిగదుడుపు నూడుల్స్ చికెన్ రోల్స్ అరగవుర పరగడుపు హాట్ డాగ్స్ బర్గర్ లని ఇంగిలిపీసు మరిగినోడు ఫాస్ట్ ఫుడ్ తిన్నాక టేస్ట్ మరచిపోతాడు
తెలుగింటి పుల్లట్టును తిన్నోడు ఎవడైనా ఓ తెలుగింటి పుల్లట్టును తిన్నోడు ఎవడైనా పదేల్లైన మరచిపోడు పదే పదే అడుగుతాడు పుల్లట్టు అట్టు అట్టు అట్టు