2026

ప్రెట్టీ బేబీ

pretty baby

🎬 Biker
Advertisement
Pretty baby hey pretty baby My baby my my my she is mine always mine
Advertisement

బ్యాక్ సీట్ ఖాళీగుంది Weather చూస్తే కూల్ గుంది Baby my baby
నెక్స్ట్ లెవెల్ స్టైల్ నీది పల్స్ రేట్ పెంచుతుంది Baby my baby
షేక్ డ్రెస్ హాటు లుక్స్ రెడ్ లిప్స్ స్లిమ్ హిప్స్ ఓసి మిస్సు చెప్పు ఎస్సు ఇవ్వు నాకు ఒక్క కిస్సు బ్యూటీ మై బ్యూటీ
నెక్స్ట్ లెవెల్ స్టైల్ నీది పల్స్ రేట్ పెంచుతుంది Baby my baby
కలవి నువ్వేలే కలర్ నువ్వేలే, నువ్వేలే అన్ని నువ్వేలే నేనే నువ్వేలే, నువ్వేలే
మనసు నువ్వేలే మహిమ నువ్వేలే, నువ్వేలే గుండె నిండా ఉన్నదంటే ఒక్క నువ్వే, ఒక్క నువ్వే ఒక్క నువ్వే ఒక్క నువ్వే, నువ్వేలే
బ్యాక్ సీట్ ఖాళీగుంది Weather చూస్తే కూల్ గుంది Baby my baby
నెక్స్ట్ లెవెల్ స్టైల్ నీది పల్స్ రేట్ పెంచుతుంది Baby my baby
క్రష్ నువ్వేలే బ్లషు నువ్వేలే, నువ్వేలే Bless నువ్వేలే ప్లస్ నువ్వేలే, నువ్వేలే కిస్ నువ్వేలే stress నువ్వేలే, ఒక్క నువ్వే, ఒక్క నువ్వే ఒక్క నువ్వే ఒక్క నువ్వే, నువ్వేలే
బ్యాక్ సీట్ ఖాళీగుంది Weather చూస్తే కూల్ గుంది Baby my baby
నెక్స్ట్ లెవెల్ స్టైల్ నీది పల్స్ రేట్ పెంచుతుంది Baby my baby