Advertisement
ప్రేమించా ని పేరుని
ప్రేమించా ని తీరుని
ప్రేమించానే నిన్నే చేరే నా దారిని
ప్రేమించా ని శ్వాసని
ప్రేమించా ని స్పర్శని
ప్రేమించానే నీపై వుండే నా ధ్యాసని
ప్రేమించా ని చిలిపి కోపాన్ని
ప్రేమించా ని చిన్ని లోపాన్ని
ప్రేమించా నువ్వున్న లోకాన్ని
ప్రేమిస్తూ జీవించానే
Advertisement
నా గాలి నిండా ని పలుకులే
నా నెల నిండా ని అడుగులే
ఓఓఓ నా నింగి నిండా ని మెరుపులే
నా జగతి నిండా ని గురుతులు
పోయింది చెలి మొహం ని ముద్దుల్లో
ఉండలేనంది చలి కాలం మన మధ్యలో
ఆనంద బంధాలలో
ప్రేమించా అనుకోని పేచీని
ప్రేమించా ఆపైన రాజి ని
ప్రేమించా అటుపైన ఆ ప్రేమని
ప్రేమిస్తూ జీవించానే
ఐ జస్ట్ లవ్ ని చూపుని
ఐ జస్ట్ లవ్ నిట్టూర్పు ని
ప్రేమించని మనకై వేచి మునిమాపుని
ఐ జస్ట్ లవ్ ని ఊహ ని
ఓహ్ ఐ జస్ట్ లవ్ ని ఉనికి ని
ప్రేమించానే నిల విరిసే ఉదయాలని
ప్రేమించా ఈ మధుర బాధలని
ప్రేమించా ఈ మంచు మంటల్ని
ప్రేమించా స్వేచ్ఛ సంకెళ్లని
ప్రేమిస్తూ జీవించాలనే
ప్రేమించా ఈ మధుర బాధలని
ప్రేమించా ఈ మంచు మంటల్ని
ప్రేమించా స్వేచ్ఛ సంకెళ్లని
ప్రేమిస్తూ జీవించానే