2010

ప్రపంచం నావెంటొస్తుంటే

Prapancham Naaventostunte

🎬 Vedam
Advertisement
ప్రపంచం నావెంటొస్తుంటే అదేంటో నీవెంటే ఇలా పడి చస్తున్నానే క్షణంలో స్వర్గం చేరేలా అదేదో చేసావే ఎలా నను ముంచేసావే
Advertisement

ఓహ్ బేబీ ఐయామ్ ఫాలింగ్ ఫాలింగ్ జస్ట్ లవ్ థిస్ ఫీలింగ్ ఫీలింగ్ కాంట్ గెట్ యు అవుట్ అఫ్ మై మైండ్ ఓహ్ బేబీ ఐయామ్ ఫాలింగ్ ఫాలింగ్ జస్ట్ లవ్ థిస్ ఫీలింగ్ ఫీలింగ్ కాంట్ గెట్ యు అవుట్ అఫ్ మై మైండ్
ఎవరీ చిక్ ఇన్ ది పూల్ యో అల్ డ్రెస్సెడ్ ఇన్ వైట్ గర్ల్ గర్ల్ డ్రెస్సెడ్ ఇన్ వైట్ యు లుక్ లైక్ అం ఏంజెల్ ఐ నౌ రియల్లీ నౌ వై ఐ నౌ వై
నే నిన్నే చూస్తున్నా అన్ని చేస్తున్న ఎవరైనా ఏమైనా అనుకోని జానేదో ఐ డోంట్ కేర్ ఇట్స్ మై స్టైల్ ఇట్స్ మై లైఫ్
నీ ఆటే కట్టిస్తాను ఐ నౌ ఎవిరీథింగ్ తొడ రిస్క్ చేసినా నిను ధో చేస్తా నిలువునా నీ సొమ్మే నువ్వలా దోచేస్తావో నా సంజ్ఞ
వన్ మోర్ టైం వన్ మోర్ వన్ మోర్ టైం బేబీ
ప్రపంచం నావెంటొస్తుంటే అదేంటో నీవెంటే ఇలా పడి చస్తున్నానే క్షణంలో స్వర్గం చేరేలా అదేదో చేసావే ఎలా నను ముంచేసావే
ఓహ్ బేబీ ఐయామ్ ఫాలింగ్ ఫాలింగ్ జస్ట్ లవ్ థిస్ ఫీలింగ్ ఫీలింగ్ కాంట్ గెట్ యు అవుట్ అఫ్ మై మైండ్ ఓహ్ బేబీ ఐయామ్ ఫాలింగ్ ఫాలింగ్ జస్ట్ లవ్ థిస్ ఫీలింగ్ ఫీలింగ్ కాంట్ గెట్ యు అవుట్ అఫ్ మై మైండ్
లెట్ మీ సి యు మూవ్ లెట్ మీ సి యు మూవ్ లెట్ ది ఫ్లోర్ లెట్ ది ఫ్లోర్ లెట్ ది ఫ్లోర్ లెట్ ది ఫ్లోర్ గో లెట్స్ మూవ్ ఇట్ ఎగైన్