2012

పిల్లని చూస్తే

Pillani Choosthey

🎬 Cameraman Gangatho Rambabu
Advertisement
పిల్లని చూస్తే బొమ్మిడాయి అందం చూస్తే తట్టడై ఆపరబాబు నీ లడాయి నా కాడేందుకు నీ బడాయి పిల్లని చూస్తే బొమ్మిడాయి అందం చూస్తే తట్టడాయి ఆపరబాబు నీ లడాయి నా కాడేందుకు నీ బడాయి వున్నావులే పుల్లటు లాగా సర సరి బుల్లెట్ లాగా గుండెల్లో దూరావే తెగను రా టికెట్ లాగా పడ్డాను రా వికెట్ లాగా కళ్లప్పగిస్తావే చమ్మకు చమ్మకు చాల్లో నా పిప్పర మెంటు బిల్లో పిండేతున్న పిల్లో పూలెట్టుకో రావే జాడల్లో చమ్మకు చమ్మకు చాల్లో పడిపోతే ఇట్టే వల్లో చమటలు పట్టే దాక ఉండదు మని ఇంటర్వెల్లో పిల్లని చూస్తే బొమ్మిడాయి అందం చూస్తే తట్టడాయి ఆపరబాబు నీ లడాయి నా కడెందుకు నీ బడాయి
Advertisement

పట్టు పట్టు పావడ అది వొల్లెం పిట్టు కాగడా ఇనుకోరా ఎన్కేరా సరదాగా సరదాపిల్లాడ సుట్ఠు కొలత దేవుడా నను సల్లిచేసేయ్ జల్లెడ మొనగాడా ఇటురారా పరువాన్ని వేసేయ్ తంపెడ హే లవ్ లక్కీని బాగుందెయ్ కసి కొంకిని నీ జవానీ జై భవాని జాం జమాయిస్తాగ చమ్మకు చమ్మకు చల్లో నా పిప్పెర్మింట్ బిల్లో పిండేతున్న పిల్లో ఊరెట్టుకురావే జాల్లో చమ్మకు చమ్మకు చల్లో పడిపోతే యిట్టె వొళ్ళో చెమటలు పట్టే దాకా మనకుండదు ఇంటర్వెల్ పిల్లని సుతే బొమ్మిడాయి అందం సుతే తట్టడాయ్ ఆపూర్వ బాబు నీ లాడే నాకదేందుకు నీ బడాయి
అప్పదాతప్పాడా తండర ఆడేదం ఆధార బాదరా హయో బాబోయ్ హయో బాబోయ్ సంటోడు ఎంత తొందర ఏయ్ తూర్పు దక్షిణ ఉత్తర నా ముద్దుల తోనే ముద్దర ఇరగేసి తిరగేసి చేసేయి గత్తర గత్తర హే హస్తినీ నీకోసం నేనోస్థిని నిను చూస్తిని కాజేస్తిని నీ యావదాస్తిని చమ్మకు చమ్మకు చల్లో నా పిప్పెర్మింట్ బిల్లో పిండేతున్న పిల్లో ఊరెట్టుకురావే జాల్లో చమ్మకు చమ్మకు చల్లో పడిపోతే యిట్టె వొళ్ళో చెమటలు పట్టే దాకా మనకుండదు ఇంటర్వెల్లో