Advertisement
పిలిచినా రానంటావా
కలుసుకో లేనంటావా
నలుగురు వున్నారంటావా ఓ ఓ
చిలిపిగా చెంతకు రాలేవా
Advertisement
తెలివిగా చేరే తోవా
తెలియనే లేదా బావ
అటు ఇటు చూస్తూ వుంటావా ఓ ఓ
తటపటా ఇస్తూ వుంటావా
సమయం కాదంటావా
సరదా లేదంటావా
సరసం చేదంటావా బావా
చనువే తగదంటావా
మనవే విననంటావా
వరసై ఇటు రమ్మంటే
నామాట మన్నించవా
డోలు భాజాల ఇలా న వెంట పడతావా
చెలాకి రోజా ఆగమంటే ఆగనంటావా
డోలు భాజాల ఇలా న వెంట పడతావా
చెలాకి రోజా ఆగమంటే ఆగనంటావా
కనులుంటే సొగసే కనపడదా
మనసుంటే తగుమార్గం దొరకదా
రాననక
అనుకుంటే సరిపోదే వనిత
అటుపై ఏ పొరబాటు జరగదా
రమ్మణక
పెరిగిన దాహం తరగదే
పెదవులు తాకందే
తరిమిన తాపం తాళాదే
మదనుడి బాణం తగిలితే
చాల్లే బడాయి నాతో లడాయి
తగ్గించవోయి అబ్బాయి
హావ హవాయి ఆమ్మో అమ్మాయి వినానులే
హావ హవాయి ఆమ్మో అమ్మాయి
విన్నాం కదా నీ సన్నాయి
హావ హవాయి ఆమ్మో అమ్మాయి
విన్నాం కదా నీ సన్నాయి
పిలిచినా రానంటావా
కలుసుకో లేనంటావా
నలుగురు వున్నారంటావా ఓ ఓ
చిలిపిగా చెంతకు రాలేవా
మొహమాటం పెడతావా అతిగా
సుకుమారం చిటికేస్తే చొరవగా
చెరవుగా
ఇరకాటం పెడతావే ఇదిగా ఆబాల
నీ గుబులెంటే కుదురుగా ఆగవుగా
ఆగవుగా
దరిశనమిస్తే సులువుగా
అలుసుగా చూస్తావా
సరసకు వస్తే దురుసుగా
మతి చెడిపోదా మరదలా
వరాల బాలా వరించువేళ
తరించానంటూ తగువేల
నిగరమిట్ట జిగేళనల
జనం చెడేలా
నిగరమిట్ట జిగేళనల
జనం చెడేలా జవరాల
నిగరమిట్ట జిగేళనల
జనం చెడేలా జవరాల
తన్నానా నానే తన్నానా నానే
తన్నానా నానే తననన
తన్నానా నానే తన్నానా నానే
తన్నానా నానే తననన
తన్నానా నానే తన్నానా నానే
తన్నానా నానే తననన