2004

పెదవే పలికిన

Pedhave Palikina

🎬 Naani
Advertisement
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
Advertisement

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా

మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ యెనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మ
నా ఆలీ అమ్మగా అవుతుండగా జో లాలి పాడనా కమ్మగా కమ్మగా
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా
పొత్తిల్లో ఎదిగే బాబు నా వొళ్ళో ఒదిగే బాబు ఇరువురికి నేను అమ్మవనా నా కొంగు పట్టేవాడు నా కడుపునా పుట్టేవాడు ఇద్దరికీ ప్రేమ అందించన
నా చిన్ని నాన్నని వాడి నాన్నని నూరేళ్లు సాకన చల్లగా చల్లగా
ఎదిగి ఎదగని ఓ పసికూన ముద్దుల కన్నా జో జో బంగారు కన్నా జో జో బజ్జో లాలి జో
పలికే పదమే వినక కనులారా నిదురపో కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
ఎదిగి ఎదగని ఓ పసికూన ముద్దుల కన్నా జోజో బంగారు తండ్రి జో జో బజ్జో లాలి జో బజ్జో లాలి జో బజ్జో లాలి జో బజ్జో లాలి జో