2025

పరిచయమిలా

🎬 8 Vasantalu
Advertisement
కనులకి తెలియని కలలను కంటున్నా ఇదివరకెరుగని ఉదయము చూస్తున్నా మంచు మేఘమే ఇలా ఒక గాలి వానలా మదినే తాకి లోలోన మాయేదొ చేస్తున్నదే
Advertisement

పరిచయమిలా పరిమళములా మనసునంటి వదలదేలా తలపులనిలా నిలపడమెలా యదనుదాటి ఎగిసెనేలా
ఎవరు ఎవరు అని వివరమడిగె తను ఎవరని ప్రతి దోవా చివరి వరకు మది తనను విడువకని అన్నది విన్నావా
అడుగుల్లో తడబాటు తనవల్లేనా నడిచెళ్ళే ప్రతి చోటూ తన గురుతేనా తోడయ్యేనా
పరిచయమిలా పరిమళములా మనసునంటి వదలదేలా తలపులనిలా నిలపడమెలా యదనుదాటి ఎగిసెనేలా