2016

పరేశానురా

Pareshanura

🎬 Dhruva
Advertisement
పరేశానురా పరేశానురా ప్రేమన్నదే పరేశానురా పడితే మరీ పడుకోదురా పని పాటనీ పడనీదురా
Advertisement

ఆ ఆ ఇక రేయిని పగటీనీ ఒకటి చేసీ నిదురనూ తరుమునురా ఆ ఆ పొరపాటున నిదురలో జారుకున్నా కలలై దూకును రా
ఆ ఆ ఆ ప్యారులో పడిపోతే పరేశానురా ప్యారులో న్యూసెన్సు శురువాయరా ప్యారులో ప్రతి మలుపు దీపాలురా ప్యారులో దోదిల్కి ఫైటు౦దిరా
ఒక తికమక మతలబులో మతి అటు ఇటు ఉరుకునురా ఎటు తేలని కిరికిరిలో అది చిటపట వేగునురా
ఔననీ కాదననీ ఆటలో కూరుకునీ ఆ ఆ నిను విడువను విడువను విడువనంటూ గొడవలు చేయునురా ఆ ఆ గొడవలూ మోసే గుండె నిండా అరుపులురా కేకలూరా ఆ ఆ
ప్యారులో పడిపొతే పరేశానురా ప్యారులో న్యుసెన్సు శురువాయరా ప్యారులో ప్రతి మలుపు దీపాలురా ప్యారులో దోదిల్కి ఫైటు౦దిరా