2012

పకడో పకడో

Pakado Pakado

🎬 Julayi
Advertisement
హే పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో తాడో పేడో నిన్ను ఆపేదేవడో చల్ పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో రేపో మాపో కాదు నేడే నేడే తేల్చుతాడో పేడో
Advertisement

ముసుగునా దాగి వున్నదేవాడో పరుగున దూకి వాడ్ని పకడో ఫిగరిక జానో బర్రికేడ్స్ జానా మాస్కులని లగేయారో నాలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటిమంది కోకడో గోడ చాటు షాడో మిస్టరీ కో పాడో లెక్కలేని తేల్చేరో హే విక్రమార్క సోదరా వీరే పట్టు పట్టారాటు పాటు దాటరా హే రిస్కో గిస్కో ఉస్కో పకడో హే పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో తాడో పేడో నిన్ను ఆపేదేవడో చల్ పకడో పకడో
నిన్న నువ్వు మిస్ అయింది పకడో రేపు నీకు ప్లస్ అయ్యేది పకడో ఒంటరైన జీరో వాల్యూ లేనిదెరో దాని పక్క అగ్గేయ్యేరో గెలుపనే మాటరుంది ఎక్కడో దాన్ని గెలిచే రూట్ పకడో టాలెంట్ ఉంది నీలో హుళ్ల హుళ్ల ఖేళో బాట్ బంతి నువ్వేరో చెదరని ఫోకస్ ఏఏ సీక్రెట్ అఫ్ సక్సెస్ ఏయ్ అర్జునుడి విలువై అర్రౌ మారో అక్కు పకడో హొయ్ పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో తాడో పేడో నిన్ను ఆపేదేవడో చల్ పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో రేపో మాపో కాదు నేడే నేడే తేల్చుతాడో పేడో
హే జిందగీ జీనే క పకడో విక్టరీ క హైట్స్ బీట్స్ పకడో పట్టుకుంటే గోల్డాయి ప్లాటినం ఫీల్డ్ ఐ లైఫ్ నీకు దక్కేరో నీలో ఎదో స్పార్క్ ఉంది ఎక్కడో ఆరా తీసి దాన్ని ట్రాక్ పకడో మాటలన్నీ మానెయ్ ఆక్షన్ దాచే ఊఉ తడాకా చుపాల్ రో పెట్టుకున్న గోలలు ని కొట్టకుంటే క్రైమ్ అని వాడు కొట్టు టైం ని హే దిల్సే తేరే దిల్ కో పకడో
హే పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో తాడో పేడో నిన్ను ఆపేదేవడో చల్ పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో రేపో మాపో కాదు నేడే నేడే తేల్చుతాడో పేడో