Advertisement
అర్ యు బాచిలర్ ఆహా
అర్ యు బాచిలర్ ఓ
అర్ యు బాచిలర్ ఆహా
అర్ యు బాచిలర్ ఓ బేబీ
ఓయ్ ఓయ్ నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయ్ ఓయ్ మనసుకేమో రెండు రెక్కలొచ్చినాయ్
ఓయ్ ఓయ్ నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయ్ ఓయ్ లిప్ లోన కాస్త రెడ్ ఎక్కువాయె
చలో చలో ఓ వీర నే చలాకి జాననురా
ఏ హలో హలో సుకుమార ఇక రా రా రా రా రా
హే న న న న న న న
డోన్ ట్ ఫాలో మీ ఓ హసీనా
న న న న న న న
స్పేస్ ఏ లేదు గుండెల్లోనా
Advertisement
ఓయ్ ఓయ్ నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయ్ ఓయ్ మనసుకేమో రెండు రెక్కలొచ్చినాయ్
అర్ యు బాచిలర్ ఆహా
అర్ యు బాచిలర్ ఓ
ఐఫోన్ నేను నన్ను టచ్ చెయ్ సుందరాంగుడా
లవ్ వైఫై ని నన్ను కనెక్ట్ చేసుకో జరా
నీ నెట్వర్క్ కి నా చుట్టూ పక్క సిగ్నల్ ఉండదే
ఎంత ట్రై చేయి నా లైన్ నీకు అసలందదే
హే ఎంత కాలమోయ్ సోలోగా నీ సోలెమాటే నేనుండంగా
నీకంత సీన్ లేదే పిల్ల
నను గుచ్చి గుచ్చి చంపమాకిలా
న న న న న న న డోన్ ట్ ఫాలో మీ ఓ హసీనా
న న న న న న న స్పేస్ ఏ లేదు గుండెల్లోనా
నాతో దాటకొస్తే నీ సొమ్మేం పోదు కదా
కప్ కాఫీ ఇస్తే పెద్ద తప్పేం
జరిగిపోదు గా హ హా హా
ఒక్క డేట్ తోటి నీ ఫేట్ ఎం మారిపోదే
ఇష్టమంటూ లేని రొమాన్స్ లో టేస్ట్ ఉండదే
నీ హార్ట్ బుక్ ఓపెన్ చేస్తా
నీ ఇష్టమెంటో కనిపెట్టేస్తా
అది అంత సులువు కాదే లైలా
నువ్వు పగటి కళలు కనకులే ఇలా
న న న న న న నా డోన్ ట్ ఫాలో మీ ఓ హసీనా
న న న న న న న స్పేస్ ఏ లేదు గుండెల్లోనా
అర్ యు బాచిలర్