2006

ఓస్స హే

Ossa Hey

🎬 Happy
Advertisement
చిరుత కన్నుల వాడే చిలిపి చిన్నోడే చిలక కొట్టని చోటే కొరికి పెట్టాడే అల్లాడి పోకే సత్యభామ కిలాడి ఓడే నా చందమామ
Advertisement

ఓస్స హే ఒస్సా హే ఒస్సా హే ఒస్సా హే ఓస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఏ ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే

అందమంతా ఆరబోసి అమ్ముకుంటావే అందగాడే పక్కనుంటే అంతే అంతేలే తప్పు ఒప్పు చెప్పకమ్మో తప్పదివ్వాళే సిగ్గు ఎగ్గూ ఆపారయ్యో బుగ్గే కందే లే
నీ ఒంపు సొంపుల్లో ఆ మడతే రమ్మంది నీ వొళ్ళో తుళ్ళిపడి వెచ్చపడి జారిపడి కెవ్వుమనేలే
ఓస్స హే ఒస్సా హే ఒస్సా హే ఒస్సా హే ఓస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఏ ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే
రబ్బరు తో చేసిన రంభ నువ్వే లే రంగులతో తెంపర నా రిబ్బన్ ముల్లె హంగు పొంగు లాగుతుంటే మతే పోయేలా గీచి గీచి చూడకయ్యొ మతే ఎక్కేలే
ఏదైనా ఏమైనా ఈ రాతిరి జాతరలే నీ తోనే అల్లుకుని గిల్లుకుని హత్తుకుని జివ్వుమనేలే