2007

ఓసోసి రాకాసి

Ososi Raakase

🎬 Chirutha
Advertisement
యమహా యమ్మ ఎం ఫిగర్ ఓ తిమ్మిరిన్తుందో చూడదురో దమ్ములుంటే కమ్ముకొచ్చ్చి దుమ్ము లేప మంది రో
Advertisement

ఓసోసి రాకాసి చూస్తుంటే నీకేసి దిల్ అంత తగలాడి పోతుందే
వగలన్నీ పోగేసి చేలా రేగే నిను చూసి గల్లంతయి మతిచెడిపోతుందేయ్
మజ్ను నాయి జుట్టంతా పీక్కుందున్న గజినీ నాయి గుట్టంతా లాక్కుందున చంపేశావే నన్నియ్యాలే ఓయ్ ఓయ్ ఓయ్
ఏక్ బార్ ఏక్ బార్ దిల్ కె పాస్ ఆజ బార్ బార్ బార్ బార్ కర్ లే మజా ఏక్ బార్ ఏక్ బార్ పొగరోద్దే పోకిరి బార్ బార్ బార్ బార్ లవ్ కిరికిరి
కాలేజీ ఈడంటూ ఏల్ కే జి డ్రెస్ ఏసీ ఊళ్లోకి వస్తావా ఒళ్ళంతా వదిలేసి
తౌబా తౌబా తాపీ గా రాగం పెంచే ఓ తాటకి కైపెక్కి పోరా పాపం తెగ తూగి తప్పేదో జరిగేట్టుందే నీ ధాటికి ఉప్పెనలా ముంచుకు రాకే చేలా రేగి
ఏక్ బార్ ఏక్ బార్ దిల్ కె పాస్ ఆజ బార్ బార్ బార్ బార్ కర్ లే మజా ఏక్ బార్ ఏక్ బార్ పొగరోద్దే పోకిరి బార్ బార్ బార్ బార్ లవ్ కిరికిరి
కవ్వించి నవ్వాలా రవ్వంటి చింగారి రంగం లో దించాలా రంగేళి సింగారి
బేబీ బేబీ కావాలి లాలిస్తావా లావణ్యామా చాల్లే పిల్లాడిది హుంగామ సంద్రాన్ని ముంచేస్తావా సెలయేరునా లేవంట ఎల్లలు దాటే హోరమ్మ
ఏక్ బార్ ఏక్ బార్ దిల్ కె పాస్ ఆజ బార్ బార్ బార్ బార్ కర్ లే మజా ఏక్ బార్ ఏక్ బార్ పొగరోద్దే పోకిరి బార్ బార్ బార్ బార్ లవ్ కిరికిరి