2012

ఒసేయ్ ఒసేయ్

Osey Osey

🎬 Julayi
Advertisement
ఓ లవ లవ లవ లవ లవ లవ కోపించుకొకే తేనె కళ్ళ పాలకోవా ఓ లవ లవ లవ లవ లవ లవ మూతి ముడుచుకోకు మార్చ్ నెల్లో మల్లె పూవా హే పోలీస్ ఓడే బండి సైరెన్ ల అంబులెన్సు గాడి హార్న్ ల లౌడ్ స్పీకర్ ఎదో మింగావనెంతగా ఏంటి ఈ గోల ప్రేమ పుండు మీద కరం పెట్టి గుండె అంచుకేమో దారం కట్టి ఇష్టమొచ్చినట్టు దాన్నే ఎగరెయ్యకే ఆలా ఇలా ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉరేసి ఎళ్ళిపోకే ఒసేయ్ ఒసేయ్ నన్ను పారేసి పారిపోకే ఒసేయ్ ఒసేయ్ ఇడిని ఉరేసి ఎళ్ళిపోకే ఒసేయ్ ఒసేయ్ ఇడిని పారేసి పారిపోకే ఓ లవ లవ లవ లవ లవ లవ కోపించుకొకే తేనె కళ్ళ పాలకోవా
Advertisement

నువ్వెంతలేనిదే టెంపుల్ కెళితే తిట్టి పంపడా గాడ్ ఏఏ నువ్వు తోడు లేనిదే పబ్ కి పోతే నో ఎంట్రీ బోర్డు -ఏఏ సింగల్ గ నన్ను ఆ మిర్రర్ చూస్తే ఎర్రర్ అంటూ తిడతాదే నా సొంత నీడే నను పోల్చుకోలేక తికమక పడతాదే ఉప్పు లేని పప్పు చారుల స్టెప్పులేయ్యని చిరంజీవిల నువ్వు లేకపోతే పిల్ల దిక్కే నాకు దక్కేదెలా ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉతికేసి ఆరేయకే ఒసేయ్ ఒసేయ్ నన్ను పిండేసి పారెయ్క్ ఒసేయ్ ఒసేయ్ ఇడిని ఉతికేసి ఆరేయకే ఒసేయ్ ఒసేయ్ ఇడిని పిండేసి పారెయ్క్
నువ్వు క్రికెట్ ఆడితే ఒక్కో టికెట్ -ఉ లక్ష పెట్టి కొంటనే నువ్వు అవుట్ అంటే ఆ అంపైర్ పైనే కక్షే కడతానే నీ నవ్వుకోసమై క్యూలో ఉండే కోటి మందిని నేనే నువ్వు ఏడిపించిన నిను నవ్వించే ఏకైక జోకర్ నే మందు ఉంది హార్ట్ ఫెయిల్ కె మంది ఉంది లవ్ ఫెయిల్ కె పండు ల ఉన్నోడిని పేషెంట్ ల మార్చెయ్యాకే ఒసేయ్ ఒసేయ్ నన్ను చింపేసి పారబోయకే ఒసేయ్ ఒసేయ్ నన్ను చంపేసి పాతరేయకే ఒసేయ్ ఒసేయ్ ఇడిని చింపేసి పారబోయకే ఒసేయ్ ఒసేయ్ ఇడిని చంపేసి పాతరేయకే