2026

ఒరియా పిల్ల

🎬 Comrade Kalyan
Advertisement
ముడేసావు కనుల్నే నువ్వు కమ్మేసావు కలల్నే నిన్ను వదలనంటే వదలనే ఓ ఒరియా పిల్ల
Advertisement

వాలేస్తూ నీ కురుల్నే చెడగొట్టేస్తావా మతుల్నే నువ్వు చంపేస్తావా ప్రజల్నే ఓ ఒరియా పిల్ల
ఇరవై నాలుగు గంటలు నిన్నే చూస్తూ ఉండేలా ఏం చేయాలో నువ్వే కొంచెం చెప్పవే ప్రియురాలా
మూడు వందల అరవై రోజులు నిన్నే అంటుకు తిరిగేలా సూర్యుడు చుట్టూ తిరిగే భూమి నేనైపోవాలా
అరరే అరరే, ఓ ఒరియా పిల్ల కదిలే నదిలా నడుముందే పిల్ల అరరే అరరే, ఓ ఒరియా పిల్ల అటుగా తిరిగి నవ్వుతావే పిల్ల
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ… తనననా.. తురురు… తరి రారే.. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ…
ఓ ఎప్పుడో నూటికి కోటికి నీలా ఒకరు పుడతారు వాళ్లనే దేవతలు అంటుంటారు ఓ.. ఎక్కడో ఉండుంటుందే అదృష్టం ఓ చెంచాడు అందుకే దేవుడు నిను చూపించాడు
బ్రతికించేసావే నాలో ఉన్న ప్రాణాన్నే పొడిగించేసావే నా వందేళ్ల కాలాన్నే నడిపించేసావే నీ వెనకాలే పాదాన్నే పొడిపించేసావే ఎదపై నవ్వుల రూపాన్నే