Advertisement
హరి ఓం హరి ఓం హరి ఓం
హరి ఓం హరి ఓం హరి ఓం
హరి ఓం హరి ఓం హరి ఓం
Advertisement
ఓంకారేశ్వరి శ్రీ హరి నగరి
ఇదిగో రా బదరి
హరి ఓం హరి ఓం
వైకుంటేశ్వరి సిరికి నగరి
అదిగో మహిమ గిరి
నీ కొండపై మాకండగా
ఆ విష్ణు పదమే వెలసింది
వేదాలని విభజించిన
శ్రీ వ్యాస పీఠమై విరిసింది
అలకనంద జల సంగీతం
శ్రీ హరి నామం
ఉష్ణ కుండ జల ధారలలో
హరి భక్తుల స్నానం
ధ్యానం మోక్షం ఒసగే వైకుంఠం
హరి ఓం హరి ఓం హరి ఓం
హరి ఓం హరి ఓం హరి ఓం
ఓంకారేశ్వరి శ్రీ హరి నగరి
ఇదిగో రా బదరి
హరి ఓం హరి ఓం
వైకుంటేశ్వరి సిరికి నగరి
అదిగో మహిమ గిరి
జై భోలో బద్రీనాథ్ జై భోలో భోల్ల్
జై భోలో బద్రీనాథ్ జై భోలో భోల్ల్
హరి పాదం అడుగున గంగ
కలి పాపం తను కడగంగా
హరి పాదం అడుగున గంగ
కలి పాపం తను కడగంగా
కనులే కనలేనివిరజానవీ ఇలా దిగి రాగ
కలల కనిపించే
జల ధార సరస్వతి పొంగ
సుడులు తిరిగి వడిగా ఉరుకులెత్తగా
చెడులు కడిగి పుణ్య ఫలము నివ్వగా
శ్రుతులు కృతు జతులు
గతులు చెలరేగా
ఓంకారేశ్వరి శ్రీ హరి నగరి
ఇదిగోరా బదరి
వైకుంటేశ్వరి సిరికి నగరి
అదిగో మహిమ గిరి
కర్మలకె బ్రహ్మ కపాలం
జన్మలకే పాపా వినాశం
కర్మలకె బ్రహ్మ కపాలం
జన్మలకే పాపా వినాశం
వ్యాసం ఇతిహాసం
ఆ వ్యాసుడు ప్రవచించంగా
కంఠం గణపతిదై కురు
చరితము విరచించగా
యజుస్సామ ఋ అధర్వ శాఖలుగా
ఓంకారేశ్వరి శ్రీ హరి నగరి
ఇదిగోరా బదరి
వైకుంటేశ్వరి సిరికి నగరి
అదిగో మహిమ గిరి
నీ కొండపై మాకండగా
ఆ విష్ణు పాదమే వెలసింది
వేదాలనే విభజించిన
శ్రీ వ్యాస పీఠమై విరిసింది
అలకనంద జల సంగీతం
శ్రీ హరి నామం
ఉష్ణ కుండ జల ధారలలో
హరి భక్తుల స్నానం
ధ్యానం మోక్షం ఒసగే వైకుంఠం
హరి ఓం హరి ఓం హరి ఓం
ఓంకారేశ్వరి శ్రీ హరి నగరి
ఇదిగోరా బదరి
వైకుంఠలేశ్వరి సిరికి నగరి
అదిగో మహిమ గిరి
జై భోలో బద్రీనాథ్ జై భోలో భోల్ల్
జై భోలో జై భోలో జై భోలో జై భోలో