2023

ఓ రెండు ప్రేమ మేఘాలిలా

🎬 Baby
Advertisement
ఏం మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మయమా వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే తుళ్ళే ఆశల్లో
Advertisement

ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది మెల్లగా మెల్లగా
ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా

తోచిందే ఈ జంట కలలకే ఏ ఏ ఏఏ నిజములా ఆ ఆ సాగిందే దారంతా చెలిమికే ఏ ఏ ఏ రుజువులా ఆ ఆ
కంటీ రెప్ప కనుపాపలాగ ఉంటారేమో కడదాక సందామామ సిరివెన్నెల లాగ వందేళ్ళయినా విడిపోక