2016

ఓ పిల్ల శుభానల్లా

O Pilla Subhanalla

🎬 Sardaar Gabbar Singh
Advertisement
ఓ పిల్ల శుభానల్లా వచ్చావే ఎండలో వెన్నెల నీ వల్ల హాళ్ల గుల్ల అయింది మానస్ ఇవాళ నా ఖాకి చొక్కాని రంగులో మూంచావే నా లంగా ఓనికి చీరలే సిగ్గనందించవే
Advertisement

ఓ పిల్ల శుభానల్లా వచ్చావే ఎండలో వెన్నెల నీ వల్ల హాళ్ల గుల్ల అయింది మనసు ఇవాళ
నీ కళ్ళలో మాయునది ఆ చూపులో మందున్నది ఖైదీల అంతు చూసే నన్నే ఖైదీల కూర్చో పెట్టేసావ్వ్
నీ నవ్వులో మహిమున్నది గిలిగింతలే పెడుతుందది మౌనాన్నే వాటేసి నాతోనే ఏదేదో మాటాడిస్తున్నదే
ఏ ఈత రానోడ్ని గోదాట్లో తోసావ్వే మల్లి మబ్బులో తేల్చవే ఓ పిల్ల శుభానల్లా వచ్చావే ఎండలో వెన్నెల నీ వల్ల హాళ్ల గుల్ల అయింది మనసు ఇవాళ
మాములుగా మొండోడ్డిని ఏ మూలనో మంచోడిని హయ్యాయో ఇపుడీ రెండు కాక చంటోడినయిపోయా నిన్ను చూసాక
నేనెప్పుడూ నా దానిని నాలా ఇలా నన్నుండని మార్చావా వచ్చేస్తా నీ దాకా నన్నైనా నిన్ను ఆపలేక
నే కాల్చే తూటాలు పూవులా పుట్టాయే నీ మెళ్ళో దండేయమనయే
ఓ పిల్ల శుభానల్లా వచ్చావే ఎండలో వెన్నెల నీ వల్ల హాళ్ల గుల్ల అయింది మనసు ఇవాళ