Advertisement
నువ్వంటూ లేని లోకంలో
పలికేవి సూన్య రాగాలే
మోగింది మరణవీణా
Advertisement
గుండెల్ని పిండు సోకంలో
కరిగేవి పంచ ప్రాణాలే
కారింది రుధిరదారేలే కన్నీరై ఓ హో హో
నీ వడ్డీ గతమై పోతే
నా బ్రతుకే నీ జాడలేక నీడలాగా మిగిలే
నీ ఉనికే ఊహై ఉంటె ఊపిరులై నాలోనా రేగే
ఈ మంటల్లో కాలాలి చేరాలీ నే నీ కౌగిలే
ఎదో కల కాదా ఇది కరిగే పోదా
చుక్కల్ని పేర్చి ఆకాశం చిటిలగా రగిలి పోతేందేం
ప్రణయనికేనా ఈ మరణం
దిక్కుల్ని చీల్చి ఈ నెలా తనలోన దాచుకుంటాం
ప్రియురాలికేల ఈ గ్రహణం