2012

నేనో పక్క జులాయి

Nenu Pakka Julayi

🎬 Julayi
Advertisement
నాను ఎడపుడితే నీకెంటన్నాయ్ నన్ను ఎట్టగుంటే నీకెంటన్నాయ్ నానేటి సేతే నీకెంటన్నాయ్ సిర్రాకు పెట్టకన్నాయ్ నే దమ్ము కొడితే నీకెంటన్నాయ్ నే డప్పు కొడితే నాకేంటనోయ్ నే కన్ను కొడితే నీకెంటన్నాయ్ కొట్టానో పళ్ళు రాలతాయ్
Advertisement

నా షీర్ట్ కెన్నీ బొత్తాలున్నాయ్ ఒంటి కెన్నీ టీకాలున్నాయ్ నా జీన్స్ కెన్నీ కన్నాలున్నయ్ సెల్ నెంబర్ కెన్నీ సున్నాలున్నయ్ మా నానాకెన్ని బాకీలున్నాయ్ చెల్లి కెన్నీ రాఖీలున్నాయ్ ఈ తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసెయ్ నేనో పక్క జులాయి అయితే నీకెంటన్నాయ్ ఉల్ల్లాయి లాయి మెయిన్ హుం జులాయి ఉల్ల్లాయి లాయి మెయిన్ హుం జులాయి ఉల్ల్లాయి లాయి మెయిన్ హుం జులాయి ఉల్ల్లాయి లాయి మెయిన్ హుం జులాయి
ఏ పోస్టర్ యెనక ఏ బొమ్ముందో ఏ ప్లాస్టర్ యెనుక ఏ ధెబ్బుందో ఏ బంతి యెనక ఏ సిక్సర్ ఉందొ కొట్టాకే చూడగలవా ఏ లేబుల్ ఎనక ఏ సరుకుందో ఏ టేబుల్ ఎన్నక సురుకుందో యహ ముట్టకుండా చెయ్యెత్త కుండా నువ్వెట్టా చెప్పగలవా తెల్లగుంటే జున్ను కాదు నల్లగుంటే మన్ను కాదు మెరిసి పోతే గోల్డు కాదు మాసిపోతే ఓల్డు కాదు బై లుక్కు చూసి లెక్కలేస్తే తప్పన్నాయి నన్ను ఆరా తీయడాలు మానేయన్నాయ్ ఉల్ల్లాయి లాయి మెయిన్ హుం జులాయి ఉల్ల్లాయి లాయి మెయిన్ హుం జులాయి
నా పేరు పిప్పరమెంటు నా వొళ్ళంతా కర్రెంటు నా షేప్ ఏఏ ట్రామ్పెట్టు నా చూపే బుల్లెట్టు అరెయ్ సక్కార కన్నా స్వీటు నే లిక్కర్ కన్నా ఘాటు నా పేస్ బెడ్ లైటు ఎలిగిస్త మిడ్ నైట్ ఉ హే ఊరంతా గందరగోళం రాత్రయితే రంకులా మేళం చీకటి సింధుల రంజిల తాళం నాలో హైలైటు ఉల్ల్లాయి లాయి రావో జులాయి ఉల్ల్లాయి లాయి సూపిస్త హాయి
నీ లెక్కకేమో నే బేవార్సు నా లెక్కలోన నే ఏ క్లాసు నీ గోల నీది నా గొడవ నాది మనకెందుకంటా క్లాష్ నే మెంటల్గాన్ని నాకేం తెలుసు నీ చూపుకేమో అది టైంపాస్ హే లెన్సు పెట్టి చూడవచ్చు నా సీరియస్ నెస్ 10 ఫెయిల్ మరి టెండూల్కర్ క్రికెట్ మాస్టర్ కాలేదా పేపర్ బాయ్ టూ ప్రెసిడెంటు అబ్దుల్ కలం కదా వినలేదా ఎవడి ఫేట్ ఉ ఎట్టా వవుంతుందో జంత నాయి అది తేల్చాలంటే నువ్వు సరిపోవన్నాయి ఉల్ల్లాయి లాయి మెయిన్ హుం జులాయి ఉల్ల్లాయి లాయి మెయిన్ హుం జులాయి