2010

నేను నువ్వంటూ

Nenu Nuvvantu

🎬 Orange
Advertisement
నేను నువ్వంటూ వేరై వున్నా నా కి వేళా నీలో నేన్నునట్టుగా అనిపిస్తూ వుందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా
Advertisement

ఓ గర్ల్ నువ్వే లేకుంటే లీసెన్ గర్ల్ ఏమవుతానో ని స్నేహని కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేటుగా
ఒకసారి చూసి నే వలచాన నన్ను వీడిపోదు ఏ మగువైన ప్రేమిస్తానే ఎంతో గాడంగా నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభం గా ప్రాణాలైనా ఇస్తావ్ ఏకంగా ఓ
నేను నువ్వంటూ వేరై వున్నా నా కి వేళా నీలో నేన్నునట్టుగా అనిపిస్తూ వుందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ఓ
నిజాయితీ ఉన్నోడిని నిజాలని అన్నోడిని అబద్దమే రుచించని అబ్బాయిని ఒకేఒక మంచోడిని రొమాన్సుసు లో పిచ్చోడిని పర్లేదు లే ఒప్పేసుకో సరేనని
ముసుగేసుకోదు ఏ నాడు నా మనసే ఓ భామ నను నన్ను గానే చూపిస్తూ కాదన్నా పోరాడేయ్దే నా ప్రేమ ఓ
నేను నువ్వంటూ వేరై వున్నా నా కి వేళా నీలో నేన్నునట్టుగా అనిపిస్తూ వుందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ఓ
తిలోత్తమ తిలోత్తమ ప్రతి క్షణం విరోధమా ఇవాళన ప్రపంచమే నువ్వే సుమ ఓ గ్రహాలకు వలేసిన దీవె ఆలా దిగొచ్చిన ఇలాంటి ఓ మొగాడిని చూడలేవమ్మా
ఒకనాటి తాజ్మహల్ ఐన నా ముందు పురిల్లే ఇక పైన గొప్ప ప్రేముకుడై లోకం లో నిలిచే పేరెయ్ నాదే లే ఓ
నేను నువ్వంటూ వేరై వున్నా నా కి వేళా నీలో నేన్నునట్టుగా అనిపిస్తూ వుందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ఓ
నువ్వే లేకుంటే ఏమవుతానో ని స్నేహని కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేటుగా
ఒకసారి చూసి నే వలచాన నన్ను వీడిపోదు ఏ మగువైన ప్రేమిస్తానే ఎంతో గాడంగా నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభం గా ప్రాణాలైనా ఇస్తావ్ ఏకంగా ఓ