2026Venky Atluri

నేనో బటర్ ఫ్లై

Vishwanath and Sons

Sublahshini

Advertisement
పుట్టా ముద్దుగా నిన్నే పట్టుకోగా చుట్టా బొంగరంలా నిన్నే చుట్టుకోగా గుడ్ మార్నింగ్ సూర్యుడల్లే తట్టి నిద్రలేపినావు నాలో ప్రేమని
Advertisement
గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకోవే బుజ్జి గుండెలోకి వెల్‌కమ్ అంటూ రమ్మని నేనో బటర్ ఫ్లై మారా రాకెటై నీలో మ్యాజికే నన్నిలా మార్చెనే
వామ్మో వాట్ ఏ హై రెయిన్‌బో ఫ్రెండ్‌నై నిలిచా నింగిపై నీ వల్లనే
రఫ్ అయిన నువ్వు డెఫ్ అయిన నేను మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే
లూసైంది హార్టు స్లో అయ్యింది బీటు నా తీరు నాకే నచ్చిందిలే
హే రఫ్ అయిన నువ్వు డెఫ్ అయిన నేను మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే
లూసైంది హార్టు స్లో అయ్యింది బీటు నా తీరు నాకే నచ్చిందిలే
వెన్నెలా వెండి వెన్నెలా నిండుగా పండు వెన్నెలా పొంగెనే రెండు కన్నులా లా లా నీలా
మంచు బొట్టులాగా ఉన్న నేను మారిపోయే డైమండ్ వేరుగా హార్ట్ బీటు కూడా స్పీడు మారి మోగుతోంది నీదే పేరుగా
సింగమా నిన్ను చూసుకుంటూ హే క్యూటీ సింగిలన్న స్టేటస్ మార్చ మై సాడీ
సింపనీలా నీ మాట వింటూ యూ హాటీ కలల్లోన నీ బొమ్మ చేర్చా
నేనో బటర్ ఫ్లై మారా రాకెటై నీలో మ్యాజికే నన్నిలా మార్చెనే వామ్మో వాట్ ఏ హై రెయిన్‌బో ఫ్రెండ్‌నై నిలిచా నింగిపై నీ వల్లనే