2013

నెల్లూరు

Nellorae

🎬 Naayak
Advertisement
మై లాడి లాడి హౌరాహ్ కి తు వడి వడి ఆంధ్ర కి నువ్ గడి గడికే వస్తే నే రెడీ రెడీ డా వెతుకు హే ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ తొడ తొడ అందమంతా దేఖ్లే హే యవ్వారమంటే ఏలోరె అరె నవ్వారు మంచం నెల్లూరు మై లడి లడి హౌరాహ్ కి తు వడి వడి ఆంధ్ర కి నువ్ గడి గడికే వస్తే నే రెడీ రెడీ డా వెతుకు హే ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ తొడ తొడ అందమంతా దేఖ్లే హే సై ఆటకోస్తే సింగూరే అరె గుడారమింకా గుంటూరే
Advertisement

కం కం ఆన్ కం ఆన్ ఓ గుంట గం గుమాకులో బాగుంట హే అగార్ ధూప్లో పొగరు దీప్లా పెహ్లా రాత్రుల్లో ఫ్యానేస్తాలే ధామ్ ధమ్మకలో రేయంతా చం చమక్కులే చేయిస్తా తెగారు బాబులో వగరు బిబిల శబాషబాబుల చాలేస్తాలే నీ అది దడి తెగ నచ్చి నే హడావుడి పడి వచ్చే నీ మిడి వోడి అందిస్తే నా తడి ఒడి చూపిస్త హే ఈడీ కాడే చూసుకుంటూ వేడి దాడి చేసుకుంటూ ఈడు కోడి కూసుకుంటే బాపురే రే రే రే రే రే హే యవ్వారమంటే ఏలోరె అరె నవ్వారు మంచం నెల్లూరు
ఓ నయా నయా నైరోబి న సయా సయా మోసంబి కసి హబిబులో ఏక్ నవాబుల మొదలు పెడతాలే ముక్కబుల ఓ టవల్ టవల్ టపోరా న జవల్ జవల్ జనజీర మసక పుటలో ఇసకలాటల ముసుగు తీసుకో మతాబుల నువ్ పడి పడి రమ్మంటే చల్ పద పద వెంటొస్త నువ్ పొడే పొడే చూపిస్తే నా పెదాలని విందిస్తా హే పాల చుక్క ఉంచుకుంటూ పూల పక్క పంచుకుంటూ తేనె చుక్క నంజుకుంటే హైర్ రే రే రే రే రే బోల్ హే సై ఆటకోస్తే సింగూరే అరె గుడారమింకా గుంటూరే