2018

నీవే నీవే

Neeve Neeve

🎬 Taxiwaala
Advertisement
నీవే నీవే నీలా లేవే నీ ప్రాణమే నాలోన దాచావే రావే రావే మూగైనావే నీ గుండెతో ప్రేమార మాట్టాడే ఎద మాటున ఎడబాటెలా ఎదురవ్వవా ఒకసారిలా
Advertisement

కోపాలా నాపైన పాపనే కాపాడవే పాపమే కదా చూడే నన్నే కాపలా నిరంతరం కాసి కంచెనే తెంచే వెళ్ళవా
లోపానికే కోపం కదా నీలోపలే లేనే అని ద్వేషాలకే దిగులే కదా నీ పైకలా పోలేనని చెలిమి చీలే ఆయేనే నవ్వేవో నువ్వోసారి పెదవులలా ఆడేను మాట్టాడి పోదా మౌనమే...
సైగే సంగీతం పేరే సంతోషం నువ్వే నా లోకం
కోపాలా నాపైన పాపనే కాపాడవే పాపమే కదా చూడే నన్నే కాపలా నిరంతరం కాసి కంచవే
నీవే నీవే నీలా లేవే నీ ప్రాణమే నాలోన దాచావే రావే రావే మూగైనావే నీ గుండెతో ప్రేమర మాట్టాడే ఎద మాటున ఎడబాటెలా ఎదురవ్వవా ఒకసారిలా
కాపలా నిరంతరం కాసి కంచెనే తెంచే వెళ్ళవా....