Advertisement
నీలో ఉన్నది
నేనేనా నేనేనా నేనేనా
మన ఇద్దరిది
ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా
Advertisement
మన ప్రేమలో నిజమన్నది
కొలువుందిలే
మన జంటని అది అందుకే
కలిపిందిలే
నీలో ఉన్నది
నేనేనా నేనేనా నేనేనా
మన ఇద్దరిది
ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా
సేద తీరితే ప్రియురాలి నీడలో
బాధలన్న మాటలింక చేరలేవులే
మాటలాడితే మనసైన వాడితో
మండుటెండ మంచులాగ మారుతుందిలే
వలపుల మహిమకు
అడగని వరములు
ఎదురుగ నిలిపెను
నీలో ఉన్నది
నేనేనా నేనేనా నేనేనా
మన ఇద్దరిది
ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా
ఊపిరుండగా నిను వీడిపోనని
ఆలయాన ఆన వేసి చూపుతానులే
ప్రేమ జంటని విడదీయరాదని
దేవుడైన గీత గీసి ఆపుతానులే
చరితలో మన కథ
నిజముగ నిలుచును
యుగములు గడిచిన
నీలో ఉన్నది
నేనేనా నేనేనా నేనేనా
మన ఇద్దరిది
ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా
మన ప్రేమలో నిజమన్నది
కొలువుందిలే
మన జంటని అది అందుకే
కలిపిందిలే
నీలో ఉన్నది
నేనేనా నేనేనా నేనేనా
మన ఇద్దరిది
ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా