Advertisement
బ్రహ్మల నినే నిను సృష్టించననుకొనా
బొమ్మల నువ్వే నన్ను పుట్టించావనుకొనా
నమ్ముకుంటుందో నవ్వుకుంటుందో
ఏమి అంటుందో నీ భావనా
Advertisement
నీదె నీదే ప్రశ్న నీదే
నీదె నీదే బదులు నీదే
నీ దేహం లో ప్రాణంల
వెలిగే కాంతి నా నవ్వే అని
నీ గుండెల్లో పలికే నాదం
నా పెదవి పై మురళి దని
తెలుసుకో గలిగే తెలివి నీకుందే
తెరలు తొలగిస్తే వెలుగు వస్తుందే
నీదె నీదే స్వప్నం నీదే
నీదె నీదే సత్యం నీదే
మౌల మేరె మౌల మేరె మౌల మేరె
మౌల మేరె మౌల మేరె మౌల మేరె
ఆయె ఖుదా ఆయె ఖుదా ఆయె ఖుదా
మౌల మేరె మౌల మేరె మౌల మేరె
మౌల మేరె మౌల మేరె మౌల మేరె
ఎక్కడెక్కడెక్కడని దిక్కులన్నీ తిరిగితే
నిన్ను నువ్వు చూడగలవా ఓహ్ రబ్బ
కరుణతో కరిగిన మాది మందిరమున
కొలువై నువ్వు లెవా ఓహ్ రబ్బ
అకడక్కడక్కడని నీలి నింగి తడిమితే
నిన్ను నువ్వు తాకగలవా ఓహ్ రబ్బ
చెలిమిని పంచాంగ చాచిన చెయ్యివైతే
దైవం నువ్వు కావా ఆయె ఖుదా
నీదె నీదే ధర్మం నీదే
నీదె నీదే మర్మం నీదే