2025

నీదే కథ

Needhe Katha

🎬 The Girlfriend
Advertisement
చిమ్మ చీకట్లు చీల్చే తేజంమై రా నీవు కోరేటి బాటుంది ముందరా
Advertisement

జ్వాలై పొంగిన నీ శ్వాసతో గతాన్ని ఆపుమా వేదన వేద పాఠమై నేర్పే ప్రయాణమా
నీదే నీదే కథ నీదే నీదే కథ నీదే కథ నేడే కదా
తెగిపోయెనే సంకెల నీకె నువ్ దొరికేంతలా నీదే కదా నేడే కదా
సమాదైనా సహనం సమాధానం అడిగే సదా కధనమాయే మధన యెదని కథనమే
విధ్యులు ధునిగా విస్ఫోటనముగా ఆవిష్కరించాలి వెలుగుల సేకమే
బిడియం కూలే బెరుకే రాలే భయమే పేలే అడుగేయాలే తరముల చీకటి తెరలే తొలి కిరణం తొలిగించి తరుణోదయం అవుతున్నదా నీ లోకం
నీదే నీదే కథ నీదే నీదే కథ నీదే కథ నేడే కదా
నీదే నీదే కథ నీదే నీదే కథ నీదే కథ నేడే కదా