1999

నీ తోడు వద్దన్నా

Nee Thodu Vaddanna

🎬 Adhbutham
Advertisement
నీ తోడు వద్దన్నా వలపేటి వలపు .. నాలో నాకు సందేహము.. పువ్వుల్ని వద్దన్నా గలేటి గాలి.. అని పూదోట సందేహము.. వచ్చి వాళిందిలే ఈ వసంతం.. కన్నె ప్రేమ పుష్పించగా.. నేను పుట్టుముందే నువ్వు పుట్టనేలా.. నేను పుట్టగానే నను ముద్దు చేసి లాలించటానికి..
Advertisement

నీ తోడు..
మెత్తని మగవాణ్ణి నా మది మెచ్చదు.. మొరటే నాకు నాచెరా.. తాకితే పడిపోయే మగాడు నచ్చాడు.. కనుకే నిన్నే వరించా.. కరుకు గుండె పాన్పు నాకెంత మెతనో.. ప్రాణాలు తోడు ముద్దు అది ఎంత వేచానో.. నిన్ను పోలేవాడులేదులే..నీకు పోటీ లేనే లేదులే.. నీవు లేనిదే మరి నేను లేనులే.. అబ్బా ప్రేమ ఎంత ఘాటు..
నీ తోడు..
నీ వోడి సెగలోనే నా చలి కాపులే.. నిప్పాయి నాతో కాలు.. నీవొక ముల్లైతే నేనొక రోజా.. నువ్వే ముల్లై నిలు.. నీ మీద ప్రేమకన్న ఉల్లాసముండదు.. నీ తోడు లేని రేయి వెన్నెల్లు చల్లాడు.. నీ చూపే ఆశించనా..నీ రూపే శ్వాసనా.. నీ వరాల గుడిసె నా పూల మెడలే.. గడమైన ప్రేమ లీల..
నీ తోడు..