2025

నీ గుండెలోన

🎬 Dude
Advertisement
నీ గుండెలోన లోలోన ఏ ములైన నే లేనా లేనే లేనా నే లేనే లేనా
Advertisement

నా నువ్వేనా ఇది నువ్వేనా ప్రేమే లేదా నాపైనా ఏమి కానా నీకేమి కానా
కంటి రెప్ప వాకిలిలో కాలమంతా వేచి ఉంటా నువ్వు లేని నీ కలతో జ్ఞాపకాలు పంచుకుంటా
లేదు లేదు నీ దారే నీదని కాదు కాదని కదిలావే ఎంత వేదనై నేనున్నానో చూడవే
లేదు లేదు నీ దారే నీదని కాదు కాదని కదిలావే ఎంత వేదనై నేనున్నానో చూడవే
నీ గుండెలోన లోలోన ఏ ములైన నే లేనా లేనే లేనా నే లేనే లేనా
ఏ శాపం తగిలిందో చేడు చూపై కసిరిందో ఎడబాటే రాసిందా కవ్వించే కాలం ఏ రేపు మాపుల్లో నీ మనసే మారేనా ఈ చోటే నేనుంటా నా నిన్ను చేరగా
కంటి రెప్ప వాకిలిలో కాలమంతా వేచి ఉంటా నువ్వు లేని నీ కలతో జ్ఞాపకాలు పంచుకుంటా
లేదు లేదు నీ దారే నీదని కాదు కాదని కదిలావే ఎంత వేదనై నేనున్నానో చూడవే
లేదు లేదు నీ దారే నీదని కాదు కాదని కదిలావే ఎంత వేదనై నేనున్నానో చూడవే
జీవితం నీదిలే నిర్ణయం నీదిలే పూలు రాలేదని గాలి అల ఆగదులే మబ్బులే మూసినా నువ్వు నా వెన్నెలే ఎవ్వరి కలకెవ్వరు హామీ నా తోడు కనతడు లే