2003

నమ్మొద్దు నమ్మొద్దు

Nammoddu Nammodu

🎬 Johnny
Advertisement
నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుని గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుని గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని
Advertisement

తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలు ఆర్పేస్తాడమ్మో నాయకుడు తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలు ఆర్పేస్తాడమ్మో నాయకుడు
మా దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు మా ధర్మం భేష్ అంటాడమ్మో నాయకుడు మా గుడిలో మొక్కంటాడమ్మో నాయకుడు మా ప్రార్థన చేయంటాడమ్మో నాయకుడు
దేవుళ్లనడ్డంగా పెట్టి నాయకుడు దేవునిలా దోచేస్తాడమ్మో నాయకుడు అధికారం తన పదవి కొరకు నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు
మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు