2009

నాకోసం నువ్వు జుట్టు

Nakosam Nuvu Juttu

🎬 Magadheera
Advertisement
నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది
Advertisement

నాకోసం నువ్వు గోడ దూకేయడం బాగుంది నే కనపడక గోళ్లు కొరికేయడం బాగుంది
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్
నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది
కే వీ ఆర్ పార్క్ లో జాగింగ్ కు వెళ్ళావంటూ విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్
స్విస్ వీధుల మంచులో మాట్లాడుతూ ఫ్రెంచ్ లో
బర్గర్ తింటున్నావంటూ ఇంటిమేషన్
పాల కడలి అట్టడుగుల్లో పూల పరుపు మెత్తటి పిల్లో పైన పడుకునుండుంటావని కాల్కులేషన్
ఘన గోపుర భవంతి లో జన జీవన స్రవంతి లో న వెనకే ఉంటూ దాగుడుమూతలు ఆడదామనుకుంటా నీ ఇంటెన్షన్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్
హే ఇందు హ ఓహ్ ఓహ్ సారీ సారీ ఇడియట్ కాంట్ యూ సి
ఎవరో ఒక వనిత మణిని నువ్వేమోననుకుని పిలిచి కాదని తెలిసాక వగచి సర్లే అని విడిచి
వెనకడుగేయద్దురా కన్నా వెనకే ఉందేమో మైన ఎదురెదురై పోతారేమో ఇలలో ఎపుడైనా
అనుకుంటూ కలగంటు తనతోనే బ్రతుకాంటూ దొరికి దొరకని దొరసాని దరికొచ్చేదెపుదంటున్న అంటున్న అంటున్న
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్