Advertisement
నచ్చాకే వచ్చారా వెచ్చంగా హత్తుకో గుండెల్లో పెట్టుకో
కోరింది నిన్నే రా నా చెయ్యి పట్టుకో చీరల్లే చుట్టుకో
చిలకలాంటి దాన్ని సోకు చూడరా
పిలగా నా మాట యమ ఘాటురా
నిన్ను చూసుకుంటారా పెళ్లి చేసుకుంటారా లైఫ్ బాగా ఉంటది రా
Advertisement
నచ్చాకే వచ్చారా వెచ్చంగా హత్తుకో గుండెల్లో పెట్టుకో
కోరింది నిన్నే రా నా చెయ్యి పట్టుకో చీరల్లే చుట్టుకో
టేకు లాంటి పిల్ల రా సోకు బరువు చూడరా
పండుగప్ప లాంటిది ముద్దు చేసుకోదొర
టేకు లాంటి పిల్ల రా సోకు బరువు చూడరా
పండుగప్ప లాంటిది ముద్దు చేసుకోదొర
వీపు ఎక్కెస్తా ఉప్పల్లె మోసుకో
వత్తి నేనవ్వుతా అగ్గల్లె అంటుకో
కొర్రమీనల్లె నీ ముందుకొచ్చినా
అదిరే పెదవులతో అందాలే జుర్రుకో
అరరె పామల్లె మెలికలొత్తురా
నిదరే కరువైంది కరువు తీర్చరా
నే నాటు కోడిని రా నువ్వు చిరుతపులివి రా
వెన్ను పట్టి చూడరా రేయ్
నచ్చాకే వచ్చారా వెచ్చంగా హత్తుకో గుండెల్లో పెట్టుకో
కోరింది నిన్నే రా నా చెయ్యి పట్టుకో చీరల్లే చుట్టుకో
టేకు లాంటి పిల్ల రా సోకు బరువు చూడరా
పండుగప్ప లాంటిది ముద్దు చేసుకోదొర
టేకు లాంటి పిల్ల రా సోకు బరువు చూడరా
పండుగప్ప లాంటిది ముద్దు చేసుకోదొర
పులస ఇటు రారా ఏం చక్క ఆడుదాం
ఎంత వద్దన్నా వదలను రా పాడుదాం
ఉడుమై పట్టేసి నన్ను దోచుకోమంటా
విల్లు వంచేసి వీరుడివి కమ్మంటా
వెన్నెల వెలుతురులో ఒడిసి పట్టరా
అందం గుట్టు పట్టి ఆరగించరా
నే సోకుల రాణి నువ్వు పోకిరి రాజా
జోడి మజా రే మజా హే