Advertisement
మై లవ్ ఇస్ గోన్
మై లవ్ ఇస్ గోన్
మై లవ్ ఇస్ గోన్
మై లవ్ ఇస్ గోన్
Advertisement
పోయే పోయే లవ్ ఏ పోయే
పోతే పోయిందే
ఇట్స్ గోన్
ఇట్స్ గోన్
ఇట్స్ గోన్ మై లవ్ ఇస్ గోన్
పోయే పోయే లడ్కి ఏ పోయే
పోతే పోయిందే
ఇట్స్ గోన్
ఇట్స్ గోన్
ఇట్స్ గోన్ మై లవ్ ఇస్ గోన్
వెలుగంత ఆరిపోయే
కథ మారిపోయే
ఇక చీకటేన్తో బాగుందే
వెలుగంత జారిపోయే
నన్ను వీడిపోయే
ఇక వోటమెంతో బాగుందే
మై లవ్ ఇస్ గోన్
మై లవ్ ఇస్ గోన్
మై లవ్ ఇస్ గోన్
మై లవ్ ఇస్ గోన్
ఏ గల్లాస్ పగిలిపోతుందే
గొలుసు విరిగిపోతుందే
గులాబీ రాలిపోతుందే
లవ్ పోతే పోయిందే
సరస్సు ఎండిపోతుందే
సొగసు విరిగిపోతుందే
మనిషి లైఫ్ ఏ పోతుందే
లవ్ పోతే పోయిందే
తలనొప్పి పారిపోయే
శ్రమ తీరిపోయే
ఇక శూన్యమెంతో బాగుందే
మదినొప్పి ఆగిపోయే
పెదవి ఆగిపోయే
ఇక మౌనమెంతో బాగుందే
మై లవ్ ఇస్ గోన్
మై లవ్ ఇస్ గోన్
మై లవ్ ఇస్ గోన్
మై లవ్ ఇస్ గోన్
హానెస్ట్ గ ఉండే పనిలేదే
ది బెస్ట్ గ ఉండే పనిలేదే
హ్యాబిట్స్ మార్చే పనిలేదే
ఎం మార్చే పనిలేదే
కెమిస్ట్రీ కలిసే పనిలేదే
కెరీర్ మరిచే పనిలేదే
కేర్ అఫ్ తెలిపే పనిలేదే
క్యారింగ్ తో పనిలేదే
ప్రేమించి గెలిచినోళ్లు
షాదీ జరిగినోళ్ళు
ఇళ్లల్లోనే మిగులుతారే
లవ్ చేసి ఓడినోడు
లోకానేళుతాడు
హిస్టరీ లోన వెలుగుతాడే
మై లవ్ ఇస్ గోన్
మై లవ్ ఇస్ గోన్
మై లవ్ ఇస్ గోన్
మై లవ్ ఇస్ గోన్