Advertisement
మురారివా మురారివా
మురళీ వాయిస్తూ ముడేస్తివా
ముసి ముసి నవ్వుల్లో
మెరుపుల వారెవ్వా
ముద్దు ముద్దు మాటల్తో పడేస్తివా
Advertisement
హేయ్ చాల్ చాల్లే చాలు ఊరుకో
ఆ మైకంలో నుండి తేరుకో
ఓ ఏవేవో మాటలెందుకో
ఏం కావాలో వచ్చి తీసుకో
కలేసుకో కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళు మూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మేనిస్తానింక మోసుకో
కలేసుకో కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళు మూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మేనిస్తానింక మోసుకో
కలేసుకో కలేసుకో మెలేసుకో ఓ
మురారివా మురారివా
మురళీ వాయిస్తూ ముడేస్తివా
ముసి ముసి నవ్వుల్లో
మెరుపుల వారెవ్వా
ముద్దు ముద్దు మాటల్తో పడేస్తివా
మధనుడి మాయలోకి
మాధవున్ని లాగినావే భామా
మొదటికి మోసం సుమా
మధువుల బాయిలోకి చేరినాక
మోసమేంది శ్యామా
మనకిక మోమాటమా
ముదిరావే నా బుజ్జి గోపికో
సరే చూద్దాం నీకెంత ఓపికో
చూపిస్తే నాకేమి కానుకో
అందిస్తా నా గుండె కానుకో
కలేసుకో కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళు మూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మేనిస్తానింక మోసుకో
కలేసుకో కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళు మూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మేనిస్తానింక మోసుకో
కలేసుకో కలేసుకో మెలేసుకో ఓ