Advertisement
హే టిపిటప్ దొర కదిలిండో
ఎవరికి వీడు దొరకడులేండో
ముదురండో గడుసండో తొడిగెను ముసుగండో
Advertisement
ఉప్పుకప్పురంబు నొక్కళుక్కు నుండో
వీడి లుక్కు చూసి మోసపోకండో
ఎదవండో బడవండొ వలలోపడకండో
కమాన్ కమాన్ మోస్ట్ కన్నింగు
కమాన్ కమాన్ మస్ట్ టైమింగ్
కమాన్ కమాన్ రైట్ ల ల్లో రాంగ్ ఉ
హే యాయీయయ్యో
కమాన్ కమాన్ కోతలల్లో కింగ్
కమాన్ కమాన్ మార్చే తన రంగు
కమాన్ కమాన్ పక్క ప్లానింగు
హే యాయీయయ్యో
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హిజ్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్స్ ఎసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హిజ్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్స్ ఎసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్
వీడో పెద్ద ఎదవ
ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు
వీడీ గురించి చెప్పి చెప్పి
నలికంతా కందిపోయింది
కానీ యెవ్వడు నమ్మడు
పైగా ఈరోజుల్లో ఇల్లాంటోళ్లకు
డిమాండ్ కొంచం ఎక్కువ
అయినా ఇంకోసారి ట్రై చేస్తా
తప్ప కుండా వీడి తాట తీస్తా
సారీ నేను గుడ్ బాయ్ ల ఉండాలనుకుంటునా
అందుకనే అందరి ముందు కాల్చను
హిప్ తిప్పుతున్న క్యాట్ వాక్ లండో
క్రొకోడైల్ వీడు కాలు జారకండో
బ్రూట్ అండో రైట్ అండో లైవ్ ఏఏ చూస్తుండో
మేడి పండు లాంటి మాన్ వీడండో
మాన్హోల్ లాంటి మైండ్ విడిదణ్డో
చీట్ అండో చీప్ అండో
గజిబిజి పజిల్ అండో
కమాన్ కమాన్ హిజ్ గాట్ ఏ బ్యాక్ అఫ్ ట్రిక్స్
కమాన్ కమాన్ బీవర్ యు ట్రెండీ చెక్స్
కమాన్ కమాన్ హార్ట్ హైజాకెర్ నమ్మొదే
కమాన్ కమాన్ హిజ్ ది జాదూగర్
కమాన్ కమాన్ హి గివ్స్ ఉ ఫీవర్
కమాన్ కమాన్ హి ఏ కూల్ క్రాకెర్ తాకొద్దే
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హిజ్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్స్ ఎసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హిజ్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్స్ ఎసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్
కమాన్ కమాన్ ఓరి గోవిందో
కమాన్ కమాన్ వీడు గురివిందో
కమాన్ కమాన్ సందు దొరికిందో
దోచేస్తడయ్యో
కమాన్ కమాన్ హరియవో సాంబో
కమాన్ కమాన్ రేగింది పంబొ
కమాన్ కమాన్ వీడ్ని ఆపాలి మేనకో రంభో
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హిజ్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్స్ ఎసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హిజ్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్స్ ఎసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్