2017

మిర మిరా మీసం

Mira Mira Meesam

🎬 Katamarayudu
Advertisement
రాయుడో నాయకుడై నడిపించేవాడు సేవకుడై నడుమొంచేవాడు అందరి కోసం అడుగేసాడు రాయుడో
Advertisement

హె మిర మిరా మీసం హె మిర మిరా మీసం హె మిర మిరా మీసం మెలితిప్పుతాడూ జనం కోసం
డన డన డంటడడం డన డన డంటడడం డన డన డం
కర కరా కండల రోషం కర కరా కండల రోషం పోటెత్తుతాదీ జనం కోసం
డన డన డంటడడం డన డన డం
మండె ఆవెశం వీడుండే నివాసం వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం అసలు సిసలు చురుకు సరుకు అణువణువున సెగ రగిలెలా ఆ
సూరీడల్లే సూరీడల్లే వచ్చాడూ మన అందరి కాటమరాయుడూ పంచే కట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు
మిర మిరా మీసం మెలి తిప్పుతాడూ జనం కోసం రాయుడో
ఒకడే వీడు రక రకములవాడూ యే రంగు కళ్ళకు ఆ రంగై ఉంటాడు రెప రెపలాడే జండాలా పొగరున్నోడు తలవంచక మిన్నంచుల పైనే ఉంటాడు
చిగురు వగరు తగిన పొగరు కలగలసిన ఖడ్గం వీడై సూరీడల్లే వచ్చాడూ మన అందరి కాటమరాయుడూ అమ్మతోడు మా చెడ్డ మంచోడు కాటమ రాయుడు
అసలు సిసలు చురుకు సరుకు అణువణువున సెగ రగిలెలా ఆ సూరీడల్లే సూరీడల్లే వచ్చాడూ మన అందరి కాటమరాయుడూ పంచే కట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు డన డన డన డన డానాన డననననా డన డన డన డన డానాన డననననా రాయుడో