2017

మెరిసే మెరిసే

Merise Merise

🎬 Hello
Advertisement
మెరిసే మెరిసే మెరిసే ఆ కన్నుల్లో ఎదో మెరిసే ఆ మనసే మురిసే మురిసే ఆ సంగతి నాకు తెలుసేయ్ కురిసే కురిసే కురిసే నవ్వుల్లో వెన్నెల కురిసే ఇది కొత్తగా మారిన వరసేయ్ ఆ సంగతి నాకు తెలుసేయ్
Advertisement

సన్నాయి మోగేనా అమ్మాయి గుండెలో నీరై ఆశలే రేగేలా రావోయి అల్లరి అబ్బాయి అందుకో నా చేయి ఒక్కటై సందడి చేసేలా
దీనక్ నాకు దినాన దానక్ దిన థియాన్క్ నాక్ దినాన ఓహో దీనక్ నాక్ దినాన జోరుసెయ్ డోల్ భాజావు నా దీనక్ నాకు దినాన దానక్ దిన థియాన్క్ నాక్ దినాన ఓహో దీనక్ నాక్ దినాన జోరుసెయ్ డోల్ భాజావు నా
రెండు గుండెల చప్పుడు ఒక్కటే మూడు మూళ్ళ ముచ్చట కాదా ఈడు జోడు కలిసి తోడు నీడై సాగక ఏడు జన్మల బంధమిదేలే ఏడు అడుగులు వేస్తూ ఉంటె చిన్న పెద్ద అంత సంబరాలే చేయరా
ఆనందం పువ్వుల మాలలుగా ఇద్దరిని అల్లేస్తు హాయిలో తేల్చేయగ బంధాలే ఈ ప్రేమ జంటనిల పెళ్ళిలో బంధించే కమ్మని కన్నుల పండుగగా
దీనక్ నాక్ దినాన దానక్ దిన థియాన్క్ నాక్ దినాన ఓహో దీనక్ నాక్ దినాన జోరుసెయ్ డోల్ భాజావు నా
అరెయ్ షాదీ ఇయాల వచ్చెరా శురూ గిట్ల పరేషానీ సమాజ్ అయిత లేదా చెప్తా చూడు ఓ కహాని పెండ్లి పిండ్లగాడు ముందు కింగ్ లేక తిరుగుతుంది పెండ్లి అయ్యినంక ఆమె కొంగు వట్టి ఊగుడంతే ఓయ్ అంతే ఓయ్ అంతే ఆమె మాటలాడదంటాది ఇయ్యకుంటే సోప్ అందగాతెలందరున్న నువ్వే బేబీ తోపు అంటూ గ్యాప్ లేక పొగడకుంటే రోజు గిట్ల గడవదన్తే అంతే అంతే ఆమె గొప్పలెన్నో జెప్పనీకి తిప్పలెన్నో బెట్టానంటే సప్పగున్న లైఫ్ లోన అప్పు లొల్లి తప్పదంతే అడిగినాన్నై చీరలింకా నువ్వు తెచ్చి బెట్టకుంటే మాట నీది ఇంటిలోనా నడవనంటే నడవదన్తే అంతే అంతే
మెరిసే మెరిసే మెరిసే ఆ కన్నుల్లో ఎదో మెరిసే ఆ మనసే మురిసే మురిసే ఆ సంగతి నాకు తెలుసేయ్
దీనక్ నాక్ దినాన దానక్ దిన థియాన్క్ నాక్ దినాన ఓహో దీనక్ నాక్ దినాన జోరుసెయ్ డోల్ భాజావు నా దీనక్ నాక్ దినాన దానక్ దిన థియాన్క్ నాక్ దినాన ఓహో దీనక్ నాక్ దినాన జోరుసెయ్ డోల్ భాజావు నా