2012

మెలికలు

Melikal

🎬 Cameraman Gangatho Rambabu
Advertisement
హే మెలికలు తిరుగుతుంటే అమ్మాయో మిరకిల్ జరుగుతుంది ఆయాయో మాకేనాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరె దిల్ ధీమతానక డాన్సఆయో హే నచ్చవబ్బాయ్ కౌ బాయ్ లవ్ బాయ్ మహా తడుకాయ్ వచనబ్బాయ్ బుజ్జాయి ఎంజాయ్ మేరీ కడక్ ఛాయ్ ఏయ్ సిల్క్ సిఫాన ఇష్క్ తుఫాన దోచుపోతా సరే నా రెడీ రెడీ వన్ టూ త్రి ధూమ్ ధమాకా లబో లబో లవ్ లో నా ఎగిరి పడ్డాక రెడీ రెడీ వన్ టూ త్రి రా ఇలాగ పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పటాకా
Advertisement

ఇలా లిప్ లాగేశావ్ ఆలా నిప్పు రాజేసావ్ తరారు నువ్ నా నన్నే దోసుకొచ్చేసావ్ నీతో తీసుకొచ్చేసావ్ తరరు నువ్ నా కిస్ క్లోరోఫామ్ ఇచ్చావే మోనోకిని పరేషాన్ చేసావులే పిలగాడిని ఫుల్ ఫాలోయింగ్ నీదే కదా చూసి చూడంగ పడిపోయా అయిపోయా ఫిదా ఫిదా రెడీ రెడీ వన్ టూ త్రి ధూమ్ ధమాకా లబో లబో లవ్ లో నా ఎగిరి పడ్డాక రెడీ రెడీ వన్ టూ త్రి రా ఇలాగ పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పటాకా
నీలో ఉంది హేరోయిన్ నువ్వే నా హీరోయిన్ తరారు నువ్ నా చూపుల్తోనే బారెల్ గన్ ట్రిగ్గర్ నొక్కి ధన ధన్ తరారు నువ్ లా నాలో నువ్వొచ్చి షెహనాయ్ ని ఎట్టా మోసేదే అమ్మడు ఈ హాయ్ ని యాడ చూస్తున్న నీదే హవా ఐ అం లక్కీ ర దక్కవు రా అకిరా కురసావా రెడీ రెడీ వన్ టూ త్రి ధూమ్ ధమాకా లబో లబో లవ్ లో నా ఎగిరి పడ్డాక రెడీ రెడీ వన్ టూ త్రి రా ఇలాగ పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పటాకా
హే మెలికలు తిరుగుతుంటే అమ్మాయో మిరకిల్ జరుగుతుంది ఆయాయో మాకేనాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరె దిల్ ధీమతానక డాన్సఆయో