2026Anil Ravipudi

మెగా విక్టరీ మాస్

Mana Shankara Vara Prasad Garu

Nakash AzizVishal Dadlani

Advertisement
అర్ యు రెడీ టర్న్ అప్ ది మ్యూజిక్ అండ్ పాప్ అప్ ది సౌండ్
Advertisement
హే మార్నింగే గ్రీన్ టీ నైట్ఐతే నైన్ టి ఎవడు అయితే ఏంటి కుమ్మేద్ధాం చంటి హే వెంకీ ఇచ్చెయ్ ధమ్కీ
హే స్పీడ్ఎమో 5g స్టైల్ఇమో జెన్ z వారెవ్వా సర్జీ వీ అర్ సో క్రేజీ హే బోసు పెంచే బాస్యు
అన్నా నువ్వు నెక్స్ట్ లెవెల్ తమ్మి నువ్వు ఉత్తమ స్థాయి నువ్వు నేను వేరే స్థాయి ఇద్దరి కాంబో పీక్స్ లెవల్
ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి అరేయ్ ఏంది వెంకీ సంగతి ఇరగదీద్దాం సంక్రాంతి
ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి ఏంది వెంకీ సంగతి ఇరగదీద్దాం సంక్రాంతి
హే తమిళంలో రంభ కన్నడలో తుంభ రాస్కోర సాంబ రేగుద్ధి పంబ హే వెంకీ ఇచ్చెయ్ ధమ్కీ
టు త్రి జార్ సిక్సు డీజే రీమిక్సు టు ఫోర్ జార్ ఎయిట్ చిల్ మారో నైట్యు హే బోసు పెంచే బాస్యు
భయ్యా నువ్వు నెక్స్ట్ లెవెల్ బ్రో నువ్వే బెస్ట్ లెవెల్ యు అండ్ మీ వేరే లెవెల్ ఇద్దరమొస్తే పీక్స్ లెవెల్
ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి అరేయ్ ఏంది వెంకీ సంగతి ఇరగదీద్దాం సంక్రాంతి
హే ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి ఓ ఏంది వెంకీ సంగతి ఇరగదీద్దాం సంక్రాంతి
అర్ యు రెడీ