Advertisement
మనసేమో చెప్పిన మాటే వినదు అది ఏమో ఇవాళ
పెదవుల్లో దాచినదసలే అనదు అనరాని నిజాలా
ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో
ఆ కళ్ళే ఆశలతో వయస్సులో
ఓ నిమిషం నిట్టూర్పు ఓ నిమిషం మైమరపు
అదేమిటో ఈ కధేమిటో
Advertisement
అధరం మధురం నయనం మధురం
వచనం మధురం వదనం మధురం
చరణం మధురం మధురం మధురం
శ్రీ మధురాధిపతి రఖిలం మధురం
నా పరువం ప్రణయం పయనం పరుగులే నీ కోసం
నా హృదయం వదనం నయనం అడిగెను నీ స్నేహం
నీ రూపమే ఆలాపనై నీ చూపుకే నీ దాననై
మౌనాలలో దాచానులే రాగాలిలా మోగాలిలా
ఆ సరసం విరసం విరహం సరిగమ సంగీతం
ఆ చరణం చలనం గమనం ఇపుడిక నా సొంతం
అనుకున్నదే చెప్పాలని అనుకోనిదే అడగాలని
ఊరేగిన నా ఊహలో మేఘాలలో తేలానులే
మనసేమో చెప్పిన మాటే వినదు అది ఏమో ఇవాళ
పెదవుల్లో దాచినదసలే అనదు అనరాని నిజాలా
ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో
ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో