2026

మనసాగధే

manasaagadhe

🎬 Toxic
Advertisement
బలమైన మెరుపేదో నను తాకి కనుమరుగైంధే బరువైన సుడిగాలిలో నా ఏకాంతమే నలుగుతున్నదే అంతులేని అలజడి ఏంటిలా బాధులే లేని ప్రశ్న మిగిలానే తీయని మంటలా నిన్నటి వెన్నెల కధిలిపోతున్నా నా దారి వధలనన్నధే
Advertisement

మనసాగధే కోనసాగధే నను నన్నుగా నిలువనీయధే
ఉసురాగధే ఉసురాడదే ప్రియా మధురమే మరణమైనధే
మనసాగధే కోనసాగధే నను నన్నుగా నిలువనీయధే
నా కలలో నేనున్నాక కలలే వెలుగన్నాక ఇటుగారాకే కిరణమా
నా కలలో నేనున్నాక కలలే వెలుగన్నాక ఇటుగారాకే కిరణమా
ఇధే చూపుని మరోవైపుకు మాయేదో చేసి మరచెదెలా ఎదో మార్పుని ఇదే తూర్పని నన్నే నేను చెరిపేసి నవ్వేది ఎలా
మనసాగధే కోనసాగధే నను నన్నుగా నిలువనీయధే
ఉసురాగధే ఉసురాడదే ప్రియా మధురమే మరణమైనాధే