2023

మళ్ళీ మళ్ళీ

Malli Malli

🎬 Agent
Advertisement
మళ్ళీ మళ్ళీ నువ్వే ఎదురెదురొస్తే థట్స్ ఏ సైన్ అని మనసంటుందే నా లేటెస్ట్ మిషనువి నువ్వే సాధించాలనిపిస్తుందే
Advertisement

పిల్లా నీ వల్లే దిల్ లా ధగ్ ధగ్ ఏంటో పెరిగెనిలా నీలో ఇక చూడాలా జరుగునో లేదో ఈ మాయ
ఇది లవ్వో నీ నవ్వో అయ్యా రోమియో ఓ అమ్మాయో అయ్యయ్యో ఏం మాయో హే ఏంటో నీ క్రేజీ క్యామియో
లోకమంతా హ్యాక్ చేసి పరిసేలోపు మనసే హైజాక్ చేసి కొల్లగొట్టావు ముందిక ఏమేమి చేస్తావు చేయ్ ఇక నీ ఇష్టము
మళ్ళీ మళ్ళీ నువ్వే ఎదురెదురొస్తే థట్స్ ఏ సైన్ అని మనసంటుందే నా లేటెస్ట్ మిషనువి నువ్వే సాధించాలనిపిస్తుందే
కొత్త కొత్త హార్మోన్స్ జల జల పారే లోన లోన పెరిగే వైల్డ్ గా జోరే కొంచం కంట్రోల్ తప్పిందే పర్లే అయినా బాగుందే
ఆ ఆ ఆఆ ఆ ఆఆ నాట్ నాట్ సెవెనే (007) ఆ ఆ ఆఆ ఆ ఆఆ షాట్ షాట్ గన్ వే

అరె ఎంతో ఫోకస్ తో ఉన్న టైంలో డ్రీమ్ పర్స్యూ చేసే నాలో ఏదో కల్లోలం మొదలయ్యిందే నాతో నీ జర్నీ సాగాలందే ఈ యూనివర్స్ నమ్మాలే నేను ఆల్రెడీ నమ్మేశానే
లోకంలోనా ఆక్సిడెంట్సే లేవే జరిగేవన్నీ ఇన్సిడెంట్స్ మాత్రమే వద్దని దూరం వెళ్ళాలనుకోమాకే జీవితాంతం నిను బంధించేస్తానే