2005

మైలు మైలు మైలు

Mailu Mailu Mailu

🎬 Bunny
Advertisement
మైలు మైలు మైలు మైలు మైలు మైలు ఇది పదారేళ్ళ ఫైలు కస్సుమని అందాలన్నీ పేజీలు రైలు రైలు రైలు కదిలింది కన్నె రైలు క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్ లు
Advertisement

చేప కళ్ళ పాపా చైనా వాల్లు దాటిందిరో కుర్రవాళ్ళ గుండెల్లోనా గులాబీలు నాటిందిరో జీన్స్ లో వచ్చిన జాబిలమ్మ రో
ఆ హార్టీ వెల్కమ్ టూ యూ మలక్శ్మి అరేయ్ వాట్ ఏ ఫ్రీడమ్ అంటూ ఫాలో మీ ఆగే పీచే నీచే దెఖోన నీ వంపులు అన్ని లాసేర్లతో లూటీ చేసిన
మైలు మైలు మైలు ఇది పదారేళ్ళ ఫైలు కస్సుమని అందాలన్నీ పేజీలు రైలు రైలు రైలు కదిలింది కన్నె రైలు క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్ లు హ హ
లంగరేయకే నీ లంగా ఓని తో ఏటా వాలు నడుము నీది ఎంతో డేంజర్ ఏ మంట పెట్టాకే చిరు నవ్వుల పెట్రోల్ తో పడుచు వాళ్ళ గుండెలని దూది పింజాలే
గొంతు వింటే చాలే చిన్నబోధ నైట్ఇంగల్ నడక చూశారంటే చాలే స్ట్రీట్ మొత్తం గోలే గోలే
ఓరయ్యో బ్రహ్మయ్యో నీకు వందనం
జానా బత్తుల సోకులా ఖజానా అరేయ్ దాచేస్తావు ఎందుకు ఓ మైన ఊరించాకే నన్నే సమోసా నా మోనాలిసా నీ గుండెలోకిచ్చే నా వీసా
హే మైలు మైలు మైలు అః అః అః హ పదారేళ్ళ ఫైలు అః అః అః హ మైలు మైలు మైలు ఇది పదారేళ్ళ ఫైలు కస్సుమని అందాలన్నీ పేజీలు
నంగా నాచివే నాకారాల నారివే నారింజ పండు లాంటి సోకు నాకు ఇవ్వవే బుసలు కొట్టాకే ని బుంగ మూతితో అరేయ్ బుజ్జి గుండె నాది అసలే పగిలి పోవునే హుయ్
చందనాలు వల్లే హుయ్ హత్తుకుంటాయి మెత్తగా ఉండే హుయ్ ఎందుకంటె నీలో ఉన్న అందాలన్నీ పువ్వుల దిండిలే అందమే నువ్వని అందమే అనే
హే కాలేజీ కె ఊపిరి ఇచ్చావే డే లో పున్నమి వెన్నెల తెచ్చావే రోటి రోజా పువ్వయి నవ్విందే నీ పదం తాకి మాట్టే ముంచుతాయి చల్లగా తాకిందే
మైలు మైలు మైలు ఇది పదారేళ్ళ ఫైలు కస్సుమని అందాలన్నీ పేజీలు రైలు రైలు రైలు కదిలింది కన్నె రైలు క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్ హాయ్ హాయ్ లు