2018

మాటే వినదుగా

Maate Vinadhuga

🎬 Taxiwaala
Advertisement
మాటే వినదుగా మాటే వినదుగా మాటే వినదుగా మాటే వినదుగా
Advertisement

పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగడు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే ప్రయాణమే నీ పనిలే అరెరే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపేరే తుడిచే కారే కన్నీరే
మాటే వినదుగా మాటే వినదుగా వేగం దిగదుగా దిగదుగా వేగం మాటే వినదుగా వినదుగా వినదుగా వేగం వేగం వేగం మాటే వినదుగా వినదుగా వినదుగా వేగం దిగదుగా దిగదుగా వేగం మాటే వినదుగా వినదుగా వినదుగా వేగం వేగం వేగం
పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే ప్రయాణమే నీ పనిలే అరెరే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపర్ తుడిచే కారే కన్నీరే
చిన్న చిన్న చిన్న నవ్వులే వెదకడమే బ్రతుకంటే కొన్ని అందులోనే పంచవా మిగులుంటే హోం హోం నీడనే స్నేహమే నీ మనస్సు చూపురా నీడలా వీడకా సాయాన్ని నేర్పురా
కష్టాలెన్ని రాణి జాబ్ ఖాళి కానీ నడుచునులే బండి నడుచునులే దారి మారిపోని ఊరే మర్చిపోని విడాకులే శ్రమ విడువకులే తడి ఆర్ ఎదపై ముసిరేను మేఘం మనసంతా తడిసేలా కురిసే వానా
మాటే వినదుగా వినదుగా వినదుగా వేగం దిగదుగా దిగదుగా వేగం మాటే వినదుగా వినదుగా వినదుగా వేగం వేగం వేగం మాటే వినదుగా వినదుగా వినదుగా వేగం దిగదుగా దిగదుగా వేగం మాటే వినదుగా వినదుగా వినదుగా వేగం వేగం వేగం
పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే ప్రయాణమే నీ పనిలే అరెరే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే మరుజన్మతో పరిచయం అంతలా పరవశం రంగు చినుకులు గుండెపై రాలేనా