Advertisement
జానీ జానీ ఎస్ పప్పా
రైమ్స్ నాకు రావప్ప
వచ్చిందొకటే ఒక టప్పా ఉమ్మా ఉమ్మా
ఆల్ఫాబెట్లు రావప్ప
అక్షర జ్ఞానం లేదప్ప
ఏది తెలియదు ఇది తప్ప ఉమ్మ ఉమ్మా
జానీ జానీ ఎస్ పప్పా
రైమ్స్ నాకు రావప్ప
వచ్చిందొకటే ఒక టప్పా ఉమ్మా ఉమ్మా
ఆల్ఫాబెట్లు రావప్ప
అక్షర జ్ఞానం లేదప్ప
ఏది తెలియదు ఇది తప్ప ఉమ్మ ఉమ్మా
ఇంగ్లీషు భాష ఓ ఓ
ఎంతో తమాషా ఓ ఓ
ప్రాక్టీస్ చేశా ఓ ఓ
ప్రోబ్ల్మ్ పేస్ చేశా ఓ ఓ
పి యూ టీ ఫుట్ కానీ బి యూ టీ బట్
ఈ ఫుట్ కి బట్ కి తేడా
తెలియని నా భాషే ఫట్టు
లండన్ బాబు లండన్ బాబు
ఓయ్ లండన్ బాబు లండన్ బాబు
ఇండియన్ డాల్ ను రేపు
లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ లాంగ్వేజ్
ప్రాబ్లెమ్ లైటూ కలపను రేపు
హే జానీ జానీ ఎస్ పప్పా
రైమ్స్ నాకు రావప్ప
వచ్చిందొకటే ఒకటప్పా ఉమ్మా ఉమ్మా
ఆల్ఫాబెట్లు రావప్ప
అక్షర జ్ఞానం లేదప్ప
ఏది తెలియదు ఇది తప్ప ఉమ్మా ఉమ్మా
Advertisement
ఈస్క్యూజ్ మీ అని అడగాలనుకొని
ఎస్ కిస్ మీ అని అన్నానప్పా
హయ్యో కిస్మిస్ లా నను
కొరికారప్ప నన్ను కొరికారప్పా
టూలేట్ అన్న బోర్డు చూసి హయ్యో
టాయిలెట్ అనుకోని వెళ్ళానప్పా
బతుకు బిస్కిట్ ఏ ఐపోయిందప్పా
ఐపోయిందప్పా
నా బ్యూటీ పై బ్రిటిష్
వాడు కన్నేశాడప్పా
బి ఎం డబ్ల్యూ ఇస్తానంటూ మాటిచ్చాడప్పా
బియ్యానికి డబ్బులు అనుకోని
నేనొద్దన్నానప్పా
లండన్ బాబు లండన్ బాబు
ఓయ్ లండన్ బాబు లండన్ బాబు
ఇండియన్ డాల్ ను రేపు
లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ లాంగ్వేజ్
ప్రాబ్లెమ్ లైటూ కలపను రేపు
అదంతా ఓకే పాప
ఈ లాంగ్వేజ్ ప్రాబ్లెమ్
కి సొల్యూషన్ ఏంటాప్ప
హా కన్ను గీటితే కాలింగ్ అప్పా
పెదవి కొరికితే ఫీలింగ్ అప్పా
సిగ్గు సిండితే సిగ్నల్ అప్పా
నడుము తిప్పితే నోటీసు అప్పా
హా దగ్గరికొస్తే డార్లింగ్ అప్పా
ఢీ కొట్టేస్తే డీలింగ్ అప్పా
గోళ్లు కొరికితే గ్రీటింగ్ అప్పా
వొళ్ళు విరిస్తే వెయిటింగ్ అప్పా
బాడీ బాడీ రాసేయ్యప్పా
బోర్డర్ దాటప్పా
బాడీ బాడీ రాసేయ్యప్పా
బోర్డర్ దాటప్పా
బాడీ లాంగ్వేజ్ మన
భాషాప్పా బెంజ్ లెదప్పా
ఓయ్ లండన్ బాబు లండన్ బాబు
ఇండియన్ డాల్ ను రేపు
లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ లాంగ్వేజ్
ప్రాబ్లెమ్ మేనేజ్ ఏ చేసాను