2002

లోకం

Lokam

🎬 Bobby
Advertisement
లోకం పీకే నరకాలి పెట్రోలేసి కాల్చాలి ఈ సృష్టికే ప్రతిసృష్టే చెయ్యాలి మనుషుల బ్రైనే వాష్ చేసి మనషుల స్కానింగే తీసి క్లోనింగ్ తో నవలోకం చెయ్యాలి
Advertisement

చీరాపి లుంగీ కట్టెయ్ వోణీ తీసేయ్ తగలెట్టేయ్యి నిప్పులోన ఈతకొట్టెయ్ టబ్బులోన హార్ట్ వేసి సబ్బు రుద్దేయి కన్నులుండి ఎం లాభం కలలెప్పుడు కనుకుంటే కలగన్నా ఏం లాభం కలలో భయము బీభత్సం ఓ టేక్ ఇట్ ఈజీ ఏ స్వర్గంలాంటి ఇళ్ళు ఉన్నా ఏం లాభం ఫ్రీడమ్ లేకుంటే
లోకం పీకే నరకాలి పెట్రోలేసి కాల్చాలి నవరక్తమే నరాల్లో నింపాలి మనిషిగ పుట్టి ఏం లాభం మనుషులకుందా ఆనందం ప్రతి మనిషిలో పగా ద్వేషం స్వార్ధం
సరదాగా పొగ తాగే జల్సాగా తెగ తాగే ఆకలేస్తే హత్య చేసై - హూ కేర్స్ డబ్బు ఉంటే తప్పు పట్టదీ లోకం బతుకంటే చావడమే చస్తూనే బతకాలి జగమంతా జగడాలే మనిషికి మనిషే విషమవుతుంటే హేయ్ టేక్ ఇట్ ఈజీ ఏ చద్దామన్నా హే హే హే పుట్టడం మళ్ళీ ఖాయం మరి చడవడమెందుకులే
ఎవరెస్ట్ నే కోక్ టిన్ చేసి రెయిన్బో నేమో స్ట్రా చేసి సూర్యుడికే తాగించేద్దాం ఫ్రూట్ చేసి చుక్కలు కోసి ఫ్రై చేసి మెరుపుల నూడిల్స్ ఏ చేసి తినిపించుదాం చంద్రుడికే ఆకేసి
గుండేలే బండవుతుంటే మమతలే మసి అవుతుంటే మనుషులే రాక్షససులైతే నడిచే శవాలు బ్రతికేమి లాభం నా ఒంటిలో లావా పొంగి ఊహాలే నిప్ఫై మాడి నిలువునా కాల్చేస్తుంటే హే ఎన్నాళ్ళు ఏడ్చినా ఏమి లాభం
హే టేక్ ఇట్ ఈజీ హే టేక్ ఇట్ ఈజీ బేబీ టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ
లోకం పీకే నరకాలి పెట్రోలేసి కాల్చాలి ఈ సృష్టికే ప్రతిసృష్టే చెయ్యాలి డబ్బుంటే ఏం లాభం కొనడం కష్టం సంతోషం ఈ హిస్టరీ తిరగేసి రాసేద్దాం
నలుగురుకోసం బ్రతకొద్దు పెద్దల మాటే వినవద్దు - డోంట్ కేర్ పది మందికై నువ్వు కారాదు ఖైదు ఇండియన్ కల్చర్ వదిలేసి వయసును కంప్యూటర్ చేసి కళలే కను కళ్లే కెమెరా చేసి