Advertisement
లే చలో లే చలో
నువ్వంటే నేన్ను ర నివ్వేనంటే నేన్నుర
నెన్నంటూ లేనురా ర ర ర
నీతోనే నేనులే నీలోనె నేనులే
నాలోనే లేనులే ఓహ్ హోం హోం
లే చలో ఎక్కడికో నన్ను లే చలో
లే చలో నీతో వస్తా లే చలో
లే చలో ఏ లోకం లో కో లే చలో
వేరు ఎవరు కనిపించని ఆ చోటుక్కే
నన్ను లేచాలో చలో
Advertisement
నువ్వు నడిచే నెల పైన
నేను నడిచా నీడగా
నిన్ను తాకి వీచు గాళ్ళే
పిలుచుకున్న శ్వాసగా
నిన్ను నన్ను జంట కలిపి
మనం లాగా మారగా
మనం అన్న మాటే ఎందుకు ఉన్నది ఒక్కరైతే
దూరం ఎక్కడ ఉంది మనసులో మనసు కలిసిపోతే
అంతగా నే సొంతమై ఎన్నటికీ నేనుంటా నంటే
లే చలో ఎక్కడికో నన్ను లే చలో
లే చలో నీతో వస్తా లే చలో
లే చలో ఏ లోకం లో కో లే చలో
వేరు ఎవ్వరు కనిపించని ఆ చోటుక్కే
నన్ను లేచలో చలో
కొంత కాలం ముందు వరకు
నాకు నేను తెలుసులే
ఇప్పుడేమో నన్ను నేనే మరిచిపోయా అస్సలే
ఎందుకంటె ఎప్పుడైనా కంటి నిండా నీ కలే
పేరు పెట్టి నన్ను పిలిచినా పట్టనట్టు ఉన్న
చూపుతిప్పనన్న ఎవరెలా తట్టి లేపుతున్న
నేనని ఉన్నానని గుర్తుండగా ఎపుడు ఏంచేస్తున్న
లే చలో ఎక్కడికో నన్ను లే చలో
లే చలో నీతో వస్తా లే చలో
లే చలో ఏ లోకం లో కో లే చలో
వేరు ఎవ్వరు కనిపించని ఆ చోటుక్కే
నన్ను లే చలో లే చలో