2022

లాలా భీమ్లా

Lala Bheemla

🎬 Bheemla Nayak
Advertisement
లాలా భీమ్లా అడవి పులి గొడవపడి ఒడిసిపట్టు దంచికొట్టు కత్తిపట్టు అదరగొట్టు
Advertisement

గడగడ గడ గుండెలదర దడదడమని దున్నె బెదిరే
అలగలగలగలగల లాల్లా అలగలగలగలగల భీమ్లా అలగలగలగలగల లాల్లా అలగలగలగలగల భీమ్లా

అడవి పులి గొడవపడి ఒడిసిపట్టు దంచికొట్టు
పది పడగల పాముపైన పాదమెట్టిన సామి తోడు పిడుగులొచ్చి మీద పడితే కొండ గొడుగునెత్తినోడు లాలా భీమ్లా
ఎద్దులొచ్చి మీద పడితే గుద్ది గుద్ది సంపినోడు ఎదురొచ్చిన పహిల్వాన్ ని పైకి పైకి ఇసిరినాడు లాలా భీమ్లా
లాలా భీమ్లా అడవి పులి గొడవపడి ఒడిసిపట్టు దంచికొట్టు కత్తిపట్టు అదరగొట్టు
అలగలగలగలగల లాల్లా అలగలగలగలగల భీమ్లా అలగలగలగలగల లాల్లా అలగలగలగలగల భీమ్లా
అలగలగలగలగల లాల్లా అలగలగలగలగల భీమ్లా అలగలగలగలగల లాల్లా అలగలగలగలగల భీమ్లా
అడవి పులి గొడవపడి ఒడిసిపట్టు దంచికొట్టు కత్తిపట్టు అదరగొట్టు
భీమ్లా నాయక్ భీమ్లా నాయక్ భీమ్లా నాయక్